మానవాళికం

67.) చీకటి నుంచి వెలుతురు పుట్టిందా లేక వెలుతురు నుంచి చీకటి పుట్టిందా?

ముందుగా ఇది ఒక లోకపుట్టుక,దానినే బాహ్యలోకము అని అంటాము.కావున ఈ బాహ్య లోకములో మొదలు ఏమినూ లేదు.ఈ లోకములో అనేకరక ప్రసారములు కాలగర్భ ప్రాకృతిక మండలముల నుంచి పుట్టుకరాబడుటలో ఆ ప్రసారములు ఒక ప్రసారముల తరువాత ఒకరక ప్రసారములు లింకులుగా కదులుతు పోతుండును.అందున మొదటి ప్రసారములు ఏమనగా 721 స్థూలకథలు అనగా మొదటి స్థూలకథ అని అనుటలో మొదటి కోణపుతీగల అలవరికలలో కూర్చిన కోణాల వివరణాయుత విషయఅల్లికలతో కూడుకోబడిన దారులు.అలా రెండవ స్థూలకథ అని అనుటలో రెండవ కోణపుతీగ అల్లికలు.ఆరకంగా 721 స్థూలకథలలో అలవరిచి కోణాల వివరణాయుత విషయఅల్లికలతో కూడుకోబడిన దారులనే 721 కాలక్రమదారులుగా అలవరుచుటలో ఆ కాలక్రమ నిర్మాణములలోనే స్థూలతొడుగులను కూడ నిర్మితం చేయుట ద్వారా కాలక్రమ నిర్మాణములు పూర్తి అయ్యేసరికి స్థూలతొడుగుల నిర్మాణములు కూడ పూర్తి కాబడెను.ఆ తరువాత ఒక్కొక్క కాలక్రమదారులలో స్థూల తొడుగులలోని జీవప్రమాణికములను ఒక్కొక్క పాత్రపోషణల నడుమున జీవింపచేయుటలో అలా జీవించబడిన అనుభవములో జీవప్రమాణికము ఎలా కదులునో తొడుగు కూడ లోపలిభాగాల పైభాగాలు అదే అనుభవంతో కదులుట యందు పైకి బాహ్యప్రదర్శనగా అలబడుటలో అవి బాహ్యానుభవ దారులుగా మొదలుగా అలబడెను.అలా మొత్తం 721 కాలక్రమదారులకు గాన 721 బాహ్యపుపొరలపైన బాహ్యానుభవ దారులు అలబడెను.కావున మొదటి బాహ్యపుపొరపైన మొదటి కోణపుతీగ,ఆ తీగలు స్థూల రసద్రావకాలచే ప్రాకృతికమండలము.ఆ రసద్రావకాలను పుట్టించి తీగలుగా నిర్మాణము చేసెను కావున ఆ బాహ్యానుభవ దారులు కదులుటకు గాన కాలము,సమయము,దారి అన్నటుల ఆ దారి అలవరికలో కదలడానికి దిక్కులు,భూగ్రహాలు,రాశుల సంఖ్యాఫలాలు,పేరుబలాలు,బాహ్యపుతెరలు,శబ్దపుపొరలు, దృష్యచిత్రీకరణ పొరలు ఇలా ఆ దారులు కదలడానికి ఆ దారులతో పాటు ఇన్నిరక ప్రసారములు కదలవలె.కాబట్టి మొదలు లోక నిర్మాణములో ఈ ప్రసారములు ఒకటి తరువాత ఒకటిగా ప్రాకృతికమండలాల నుంచి పుట్టుకొచ్చి బాహ్యపుపొరలలో నిల్వరింపబడిన దారులకు తగ్గట్టు కదులుతు పోవలె.అలా ఈ లోకము సాగుటకు గాన తెరరంఘ మూపుడు తెరుపుడు వ్యవస్థ పరనడుమున రేత్రింభవళ్ళు అలబడుటలో పగలు వెలుతురునకు గాన సూర్యుడు,రాత్రి నడకకు చీకటి అలవరికలో చంద్రుడు అన్నటుల సూర్యచంద్రాదుల మండల పనిక్రమములు మొదలయ్యెను.ఆ తరువాత జీవస్థితి ప్రమాణికములు ఒక్కొక్క పాత్రపోషణ పరనడుమున తోటి జీవస్థితి లింకులతో కాలక్రమదారులలో జీవించుటలో వెలుబడే అనుభవాన్ని బట్టి భూసారాంశయుతతీగలు భూపొరలలో ప్రాకృతికమండలము నుంచి విడుదల అయ్యి నిల్వరింపబడుటలో జీవప్రమాణికము ఎంతటి అనుభవమేర కదులునో దానిని బట్టి ప్రాకృతికమండలము ఆ తీగఅల్లికలోని రసద్రావకాలను విడుదల చేసి భూసారాంశయుత తీగలోనికి చేర్చుటతో జీవానుభవాన్ని బట్టి ప్రకృతి ఆ ద్రావకాలను మిళితం చేసి సారంగా కూడగట్టుట యందు ఆ ద్రావకాల నిర్వహణలో మొదలుగా మిళిత నిర్వహణల నడుమున అన్ని వర్ణములు ఏకం అయ్యి ఎందుచేతననగా ఒక్కొక్క ద్రావకం కోణపులోతు తీగఅల్లికలోని వివరణను బట్టి ఒక్కొక్కరక ద్రావకం తెలుపునలుపు అన్నటుల ద్రావకాలను వర్ణ నిర్వహణలలో వెలువరించును ప్రాకృతికమండలము.కావున ఆ ద్రావకాలను భూసారాంశయుతతీగలో మిళితం చేసి సారంగా కూడగట్టుటలో మొట్టమొదటిగా ఆ తీగఅల్లికతో కూడుకోబడిన దారిలో వెలుతురు పుట్టుకొచ్చెను.అది జీవానుభవ సారములో నుంచి పుట్టుకొచ్చెను.ఒకవేళ జీవస్థితి ప్రమాణికము ఆ తీగఅల్లికలోని వివరణ పరనడుమున అనుభవస్థిరస్థితిని కోల్పోతే ఆ వెలుతురు అన్నది కొంచెంకొంచెంగా తగ్గతు రావుటలో చీకటి అలబడుతు వచ్చును.మరళ జీవస్థితి ప్రమాణికము స్థిరస్థితిగా అనుభవములో ఆ తీగఅల్లికలలో నిలద్రొక్కుకుంటే మరళ కొంచెంకొంచెంగా చీకటి తొలగి వెలుతురు అలబడుతు వచ్చును.అలా అనుభవసారములను కూడగట్టుటలోవాటిలో నుంచి వెలుతురును పుట్టించినది కూడ కాలగర్భంలో నిల్వరింపబడిన ప్రాకృతికమండలమే మరియు అనుభవస్థిరస్థితిని కోల్పోతే ఆ వెలుతురును కొంచెంకొంచెంగా తొలగించేది ప్రాకృతికమండలమే మరియు ఏమిలేనట్లుగా చీకటిని అలవరుచునది ఆ ప్రాకృతికమండలమే.

Download PDF Now