20.మనస్సులో మనిషిగా మనమెక్కడ ఉన్నాము?ఎలా గుర్తు ఎరిగెదము?
అన్ని కాలక్రమ అనుభవపూర్వక దారులలో జీవము తోటి జీవస్థితి యొక్క లింకులతో కూడుకోబడి జీవిస్తు జీవిత అనుభవాన్ని పొందుతు జీవితకాల ప్రయాణం సాగుతు పోవుట యందు స్థూలతొడుగు నాభి మధ్యమభాగంలో ఒక యొక్క జీవస్థితి ఆధారంగా ఇంకొక యొక్క జీవమును కదిలించుటకు గాను నాభి మధ్యమభాగంలో ప్రకృతి యొక్క అణువు పరనడుమున తీగలను విడుదల చేసి అల్లికలు వేస్తు ఒక యొక్క స్థూలతొడుగులోని తల్లి జీవప్రమాణికమును మరియొక స్థూలతొడుగులోని బిడ్డ జీవప్రమాణికమును కదలించగా కదలించగా జీవిత అనుభవ తనం అలబడుతు పోవుట యందు కాలగర్భ యొక్క మధ్యమ భాగంలో పాత్ర నిర్మాణము అని స్త్రీజీవ నాడీమండలమును బట్టి స్త్రీ పాత్రపోషణ తదుపరి నాడీమండల లింకులను బట్టి తల్లి నాడీమండలము పరనడుమున తల్లి పాత్రపోషణ అలా స్త్రీ-పురుష అలవరికతో కూడుకోబడి ఒకే స్థూలతొడుగు పరనడుమున మొదట పుట్టి అ- గిట్టుట యొక్క అలవరికలో సత్సంబంధ బాంధవ్యాల అల్లికలతో కూడుకోబడి తీగలను కాలగర్భ పాత్ర నిర్మాణితమును బట్టి నాభిలో అల్లికలు వేస్తు రావడం అన్నది జరుగును. అలా ఒకానొక స్థూలతొడుగులోనే తెరరంఘ పాత్రపోషణాయుత నడకలన్ని అలవరుచుటలో పాత్ర నిర్మాణిథ లోతులను బట్టి అనుభవలోతులు అలబడుతు పోవుట యందు ఈ స్థూలతొడుగు స్థూలదేహంగా మారుతు రావుటలో పై బాహ్య తెరరంఘానికి మనస్సులోని మనిషిగా కానరావుట యందే మనస్సు లోతు పెరిగేకొలది మనిషిగా ఎరగడము అన్నది జరుగును.