మానవాళికం

10.మనస్సుకు మనిషికి మధ్య మెదడు పనిక్రమమును అమర్చిన తీరు:

ఆంతరంఘికతీగ అనుసారికము యందు నేను తోటి జీవముతో కూడుకోబడి జీవంచగా ఒకటవ అడుగు అనుభవలోతు అలబడు సమయస్థితి నుంచి శిరస్సు యొక్క మధ్యమ స్థానము యందు జన్మపర్యంతపుపొరల క్రింద అలవరికలో మెదడు యొక్క పనిక్రమ మును అమరచడం జరిగెను.ఏ కాలగర్భం నుంచి ప్రాకృతికమండల పరనడుమున ప్రసారాలు వెలువరింపబడి అవి బాహ్యప్రసారములుగా మారి ఆ బాహ్యప్రసారాల ఆధారముగా శ్వాసాస్థితి ధారలో స్థూలతొడుగులోని జీవప్రమాణికమును కదిలంచి జీవింప చేయంచి అనుభవం వెలువరింపబడుటలో అదే ప్రాకృతికమండలమే మెదడు పనిక్రమ మును రూపొందించడం జరిగెను.అలా కాలక్రమ పరనడుమున జీవంపబడుతు పోయే అనుభవంలో పుట్టి-గిట్టుట అన్నది మొదలై జీవతకాల ప్రయాణం సాగుట యందు అనుభవంలోనికి వచ్చిన ప్రవర్తనానియమావళి యొక్క సారమైన,పనినిర్వహణ యొక్క సారమైన కాలగర్భం పరనడుమున కాలానుసారికంలో అనుభవం పొందినేటివే కావున నేరుగా కాలగర్భం నుంచి మెదడు పనిక్రమమునకే అందును.కాబట్టి ఒకసారి గిట్టుట యందు ఎంతటి అనుభవం వెలువడి గిట్టెదమో మరలా పుట్టుట యందు అంతే అనుభవపూర్వక పరనడుమున తల్లి పిండోత్పత్తి క్రమములోనికి జీవప్రమాణికమును ప్రవేశపెట్టి అంతే అనుభవంతో కూడుకోబడిన గూడును మలుస్తూ అలా 9 నెలలు పూర్తి కాబడుతూనే తల్లి గర్భ ముఖద్వార అలవరిక నుంచి తెరరంఘమునకు ప్రవేశించెదము.అలా ప్రవేశించిన మొదటి క్షణం నుంచి మెదడు యొక్క పనిక్రమము నుంచి మనయొక్క అనుభవపూర్వక నడకంతయు వయస్సు ప్రమాణికమునకు తగ్గట్టుగా ఆలోచనాయుత సరళిలో అందించడం జరుగును. 100 అడుగుల యొక్క లోతుల్లో ప్రయాణమే సాగుతున్నట్లైతే పిండోత్పత్తి క్రమము యొక్క అలవరిక దశలోనే స్థూలతొడుగు నిర్మాణ పరనడుమున జీవప్రమాణికములను ప్రవేశపెట్ట బడగానే గతగత స్థితుల అనుభవపూర్వక నడకనంతయు మెదడులో కదులును.అలా అనుభవపూర్వక నడక లోతుల్లో అలబడని యెడల పిండోత్పత్తి క్రమ దశస్థితి యందు గతస్థితిని మాత్రమే కాలం నెమరు వేయుంచును.ఆ తదుపరి మాయాపొర కప్పబడుతు వచ్చును.అలా ఎన్నిసార్లు పుట్టి-గిట్టినప్పటికి కూడా మనం అనుభవంచిన అనుభవ పూర్వక లోతులు మెదడు పనిక్రమములోనే కదులుతూ ఉండును.ఒకవేళ దారులలో చిక్కుముళ్ళు వేసుకున్నట్లైతే మనస్సులోనే ముందుకు కదలవు కావున కాలగర్భం నుంచి మన మెదడు పనిక్రమములోనికి అందవు.కాబట్టి రకరకాల అనుభవ లోతుల్లో ఏవి ఎంతవరకు లోతుల్లో అనుభవంచినామో,ఏవి ఎంతవరకు అందుతున్నాయో,అందక ఆగిపోయినాయో కూడా తెలీని విధానము.

Download PDF Now