మానవాళికం

69.) మధ్యాహ్నం అంటే ఏమిటి?ఆ సమయము వచ్చినప్పుడు మనస్సు కదలదు ఎందుకు?

కాలక్రమ నిర్మాణములలోనే స్థూలతొడుగుల నిర్మాణము కూడ మొదలయ్యెను.కాల నిర్మాణములు పూర్తి అయ్యేసరికి స్థూలతొడుగుల నిర్మాణము కూడ పూర్తి కాబడుటలో అన్ని కాలాలు ఏకకాలంలో కదులు సమయస్థితి యందు నుంచి ఆ కాలక్రమదారులలో స్థూలతొడుగులలోని జీవప్రమాణికములు ఒక్కొక్క పాత్రపోషణల నడుమున జీవించడము అన్నది మొదలయ్యెను.అలా జీవించబడిన అనుభవాల్ని మొదలుగా బాహ్యప్రసారముల నడుమున బాహ్యానుభవములగా కదిలించడము అన్నది మొదలగుట.అది ఏలననగా కాలము కదిలి సమయము ముందుకు సాగి దారి కదులుటలో అక్కడి నుంచి శ్వాస విడుదల అయ్యి ఆ శ్వాస స్థూలతొడుగు ముక్కుకొన నుంచి ప్రథమశ్వాసనాళము, శ్వాసనాళ ప్రక్రియ నుంచి నాభి మధ్యమభాగమునకు చేరుకొని నాభిపొరల నడుమున తిరుగుతు ప్రథమనాడిలోని అదే వివరణతో కూడుకోబడిన కణకదలిక సారాంశయుతతీగ అల్లికలోని వివరణకు తగ్గట్టుగా జీవప్రమాణికము కదిలి జీవించుటలో వెలుబడే అనుభవాల్ని అనగా అది తల్లి కణకదలిక సారాంశయుతతీగ అయినట్లైతే తల్లిజీవముగా అనుభవాల్ని పొందుటలో అనుభవాన్ని స్థూలతొడుగు పైభాగ అలవరికలో తల్లిహావముగా,హావభంగిమగా బాహ్యానికి చూపుటలో బాహ్యప్రదర్శనగా కదిలాడుట.ఆరకంగా అన్ని కాలక్రమములో జీవించుట యందు వెలుబడే మొదలు అనుభవాల్ని బాహ్యపుపొరలలో నింపబడుతు రావుటలో ఇది బాహ్యలోకముగానే నిరంతర కాలసమయస్థితితో కూడుకోబడిన దారులు ఎలా కదలనున్నవో అదే దారులే జీవస్థితి ప్రమాణికములు కదిలి జీవించుట యందు అవి బాహ్యానుభవదారులుగా కదులుట అన్నది మొదలగుటలో తెరరంఘ మూపుడు తెరుపుడు వ్యవస్థ పరనడుమున నలుదిక్కుల ప్రసారములలో మనయొక్క బాహ్యప్రయాణం సాగుటలో తూర్పుదిక్కున సూర్యుడు ఉదయించుటలో ప్రొద్దున అని, అలా తూర్పుదిక్కువైపుగా సాగే ప్రయాణంలో దిక్కులన్నియు కదులుతు మధ్యమ తరువుకు రావుటలో మధ్యాహ్న సమయము అని మరళ దిక్కులవైపుగా దారులు సాగడము అన్నది మొదలు అగుటలో పడమర వైపుకు ప్రయాణము సాగుతుంది అని అనుటలో సాయంత్ర సమయము అని దిక్కుల ప్రసారముల యందు మనయొక్క ప్రయాణము సాగే విధానమున ప్రొద్దున,మధ్యాహ్నం,సాయంత్రం అన్నట్లు అలవరిచెను ఒక ప్రాకృతిక మండలము.కావున ఆ బాహ్యానుభవ లోతుల్లోనే ప్రతిఒక్క స్థూలతొడుగు అనుసారిక మునకు మనస్సు అనే పదనడక పుట్టుకొచ్చెను.ఆ మనస్సులోతును బట్టి ఈ స్థూలతొడుగు మనిషిగా తయారు అవుతు పోవుటలో దిక్కుల మధ్యమ నిర్వహణ యందు మనస్సు నడువడి యొక్క విషయఅల్లికతో కూడుకోబడిన దారులలో చిక్కుముళ్ళు వేసుకొనుట ద్వారా మనస్సు కదలకుండా ఆగిపోయి వుండును.కావున ఆ దారులను గమనములో గుర్తు ఎరిగి సరిమలిస్తే తప్ప ఆ దారులు యథాతథంగా ముందుకు సాగును. అప్పుడు మనస్సు కదులుతున్నట్లు తెలియవచ్చును.

Download PDF Now