మానవాళికం

75.) ఋతుక్రమము ఆగిపోయేటప్పుడు కొందరిలో మనస్థత్వం విపరీతముగా పెరుగుతుంది ఎందుకు?

మొదలుగా అన్ని కాలక్రమదారులలో ఒక స్థూలతొడుగులలోని జీవప్రమాణికములు ఇంకొక స్థూలతొడుగులలోని జీవప్రమాణికములతో జీవించడము అని అనుటలో ఒక స్థూలతొడుగు స్త్రీ నాడీమండలమును బట్టి స్త్రీతొడుగుగా ఇంకొక స్థూలతొడుగు పురుష నాడీమండలమును బట్టి పురుషతొడుగుగా ఉత్పన్నం అవుటలోనే స్త్రీ పురుష నిర్వహణలో స్త్రీ పురుష తొడుగుల లోని జీవప్రమాణికములు జీవించడము అన్నది జరుగును.కాబట్టి మొదలు ఇది స్థూలతొడుగుయే కాబట్టి ఒక తొడుగులోనే స్త్రీ నాడీమండలమును బట్టి ఒకమారు పుట్టి గిట్టుటలో స్త్రీతొడుగుగా ఇంకొకమారు పుట్టిగిట్టుటలో పురుష నాడీమండలమును బట్టి పురుషతొడుగుగా ఉత్పన్నమగును.కాబట్టి అన్ని కాలక్రమదారులలో ఒక స్థూలతొడుగులోని జీవప్రమానికములే జీవించును.అదినూ కూడ తోటి స్థూలతొడుగులలోని జీవప్రమాణికములతో కాబట్టి ఆ అనుభవాల్ని అన్నింటిని బాహ్యప్రసారముల నడుమున బాహ్యములో నింపబడుతు రావుటలో ఒక స్థూలతొడుగులోని జీవప్రమాణికములు ఇంకొక స్థూలతొడుగులోని జీవప్రమాణికములతో జీవించి అనుభవము వెలుబడనంతవరకేనని ఆ అనుభవమే వెలుబడిన తరువాత చచ్చిపుట్టుటంలో ఎవరి ప్రయాణము వారిదే అని నిర్ధారణకు వచ్చును.కావున అన్ని బాహ్యానుభవలోతుల్లో ఒక్కొక్క స్థూలతొడుగు అనుసారికమునకు గాన మనస్సు అనే పదనడక పుట్టుకరాబడం,బాహ్యానుభవ దారులే మనస్సుదారులుగా అలబడుటలో ఈ స్థూలతొడుగు మనస్సు మనిషిగా తయారుకాబడుతు పోవుటలో ఆ మనస్సులో ఆ స్థూలతొడుగునకు సంభందించి అన్నిరక అనుభవలోతులు వుండుట అనగా స్త్రీ పురుష అనుభవాలన్ని వుండుటలో ఒకసారి చచ్చిపుట్టి స్త్రీగా మరొకమారు చచ్చిపుట్టుటలో పురుషతొడుగు అన్నటుల అని అనుభవ దారులే మనస్సుదారులుగా లోతుల్లోకి పోయేకొలది మనస్సులోతులుగా అలబడుటలో మనస్సులో మనిషిగా తయారు అవుతు పోవుటలో ఆ రెండిటి యొక్క అనుభవాలతో మనస్సు కదులుటలో స్త్రీ పురుష శేషస్థితి భాగాల అమరికలు కూడ వయస్సు తగ్గట్టుగా ఉత్పన్నం అవుతు పోవడము జరుగును.కాని ఆ అనుభవించిన అనుభవపూర్వక దారులలో పూర్తి స్థిరస్థితి అలబడకపోగా మనస్సుదారులను అటుఇటుగా మలుచుకొనుటలో అవి మనస్థత్వదారులుగా మారుటలో ఆ మనస్థత్వ నిర్వహణ ప్రకారంగానే ఈ స్థూలతొడుగు కూడ కదులుతు ఉండును.కాబట్టి ప్రస్తుత ఇప్పటివరకు ఒక్కొక్కరికి మనస్సు ఎంత లోతుగా,ఎంతటి విస్తారతలో అలబడినది అని తెలియకపోవడము.అదినూ అందులోనే ఎటువంటి మనస్థత్వాన్ని మలుచుకున్నాం అని తెలియకపోవడం.కాబట్టి మనస్సుదారులను మనస్థత్వదారులుగా మలుచుకొనుటలో వయస్సుప్రమాణిక ప్రకారంగా తొడుగుప్రమాణికము మరియు శేషస్థితి భాగాలు సరిగ్గా ఉత్పన్నం అయ్యి వుండవు.కావున ప్రస్తుత ఆడమనిషిగా వున్నా ఆమె మనస్సు లోతుల్లో అన్నిరక అనుభవలోతులు అన్నియు వుండుటలో అది మనస్థత్వలోతుగా వుండుటలో బాల్యము మొదలు యుక్తము,కౌమారము చివరి నిర్వహణకు మనస్థత్వలోతు ఒకచోట కదిలి ఒకచోట కదలక ఆగిపోతుండును.కావున ఆ ఋతుక్రమము ఆగిపోయేసరికి ఒక్కమారు మనస్థత్వరీతి అంతయు ఎంతలోతు ఏర్పడినదో అంతలోతు కదులును.అలా కదులుటలో ఆ జీవస్థితి ప్రమాణికముల అనుభవనిర్వహణను బట్టి ప్రకృతి ఆ ఋతుక్రమమును నిల్వరింపచేయును.

Download PDF Now