మానవాళికం

9.విషయంతరపుతీగను అలవరచిన విధానం:

అన్ని కాలాలు ఏకకాలంలో కదులు సమయస్థితి నుంచి జీవం తోటి జీవస్థితి యొక్క లంకులతో కూడుకోబడి జీవంచుటలో నాలుగు కోణాల వివరణాయుత విష యఅల్లికలతో కూడుకోబడిన దారి అని అనుట యందు నాలుగు కోణాలలో నాలుగు తెరరంఘ పాత్రపోషణలు సాగును.అలా తల్లికోణము యందు తల్లి,బిడ్డకోణము యందు బిడ్డ,తండ్రికోణము యందు తండ్రి వాళ్ళ మధ్య సాగిన మంచి కోణము అలా ముగ్గురి పరనడుమున సాగిన విషయము,ఆ విషయంలో ముగ్గురు మూడురకాల పాత్రపోషణలు దాల్చిన ఆ యొక్క విషయంలో ఒక స్థూలతొడుగులోని జీవప్రమాణికములను తీసుకున్నట్లైతే ఆ విషయంలో ఒకప్పుడు తల్లిగా,మరొకప్పుడు తండ్రిగా, ఇంకొకమారు బిడ్డగా ఒక స్థూలతొడుగులోని జీవప్రమాణికములే సాగుట వలన విషయానుభవమంతా ఒక స్థూలతొడుగు అనుసారికమునకే అలబడవలెను.కావున విషయపు నడకనంతయు నాలోనే గుర్తెరిగేటంత వరకు ప్రతియొక్క ప్రకృతి అణువు నుంచి తీగ విషయపు చుట్టు అలబడటంలో విషయాంతరపు తీగ అనెదము.విషయం పట్ల అనుభవంచిన అనుభవమంతా నా యొక్క నిల్వగమనము యొక్క బుడగలోనే కదిల విషయస్పందనంతయు నాకే వెలువడుట యందు అప్పుడు విషయాంతరపు తీగ తొలుగును.అంతవరకు విషయఅల్లిక చుట్టు విషయాంతరపు తీగను అమర్చడము జరుగును.

Download PDF Now