మానవాళికం

13.స్థూలతొడుగులలోని జీవప్రమాణికములను పొరల నడుమున ఎలా కదిలించి జీవింపచేస్తే మనలో కోపం,ఆవేశం,బాధ అన్నవి విషయసన్నివేశం తగ్గట్టుగా వెలువడి ఎలా ప్రదర్శిస్తున్నాము?

ఒక్కొక్క కాలం రూపొందింపులోనే విషయసంపుటి యందు కోణాల వివరణాయుత విషయ అల్లికలతో కూడుకోబడిన దారులను అలవరుచుట యందే మొదటి కోణవివరణ పరనడుమున ఒకటవ శాత పొరప్రభావితము,రెండో కోణపు వివరణ పరనడుమున రెండవ శాత పొరప్రభావితము అలా 721 విషయసంపుటి పరనడుమున అలవరచిన కోణాల వివరణాయుత విషయఅల్లికలతో కూడుకోబడిన దారులలో పొరప్రభావిత లోతులు అలవడుతు పోవును.అలా అలవరచిన తరువాత అన్ని కాలాలు ఏకకాలంలో కదిలించుట యందు కోణపులోతు వివరణ యందు జీవతత్వపొరను అమర్చి అది తల్లి కోణమైనట్లైతే జీవతత్వపొర నుంచి తల్లి శ్వాసను వెలువరింపచేసి ఆ కోణపులోతు వివరణకు తగ్గట్టుగా జీవప్రమాణికము కదులుటకు శబ్దము,కదిలే విధానంలో దృష్యం శ్వాసలోనే ఏకంచేస్తూ ఆ శ్వాసాస్థితి యందే పొరప్రభావితములు కూడ అలవరచి ముక్కుకొన నుంచి ప్రథమ శ్వాసానాళము,శ్వాసానాళాల నడుమ నుంచి నాభి మధ్యమమునకు చేరుకొని నాభిపొరల నడుమున తిరుగుతు ప్రథమనాడీలోని కణకదలక సారాంసయుతతీగలోని వివరణకు తగ్గట్టుగా జీవప్రమాణికమును కదిలిస్తూనే కోపము అనే పొరప్రభావితంలో కూడ కదిలించడం జరుగును.ఒక జీవమునకు ఇంకొక జీవం పట్ల కోపం కలుగును కాబట్టి ఆ జీవంలో సోదరి సోదరుడు అయినట్లైతే ఆ రెండు తీగలను నాభి మధ్యలో ప్రకృతి యొక్క అణువు నుంచి తీగలు విడుదల కాబడి ఆ తీగల రెండిటిని అల్లికవేస్తూ పొరప్రభావంలో జీవప్రమాణికమును కదిలించుట ద్వారా ఒకరిపై ఒకరికి ప్రేమ అన్నది లేక కోపము అన్నది జీవమునకు కలిగెను. అలా అన్ని కాలక్రమ పరనడుమున కోణాల వివరణాయుత విషయఅల్లికలతో కూడుకోబడిన దారుల యందు జీవం తోటి జీవస్థితి యొక్క లింకులతో కూడుకోబడి జీవించగా జీవించగా వెలువడిన అనుభవమిది.కావున జీవమును పొరప్రభావితము యందు జీవములను కదిలించుటలోనే జీవమునకు కోపం,బాధ కలుగును.

Download PDF Now