మానవాళికం

21. మనస్సు అనుకూలంగా లేకపోవడం,మన మనస్సే మనకు వెనుతిరగడము అన్నది ఎలా మలుచుకుంటే ఇలా మన మనస్సు తయారైనది?

అన్ని కాలాలు ఏకకాలంలో కూడుకోబడి కదులుట యందు జీవం తోటి జీవస్థితి లింకులతో కూడుకోబడి కాలానుసారిక దారులలో పయనింపచేయుటలో అదియే జీవిత ప్రయాణముగా మారును.అలా కాలానుసారిక దారులు అని అనుట యందు అవి కోణాల వివరణాయుత విషయఅల్లికలతో కూడుకోబడిన దారులు.కోణపులోతు యొక్క తీగ అని అనుటలో ఆ తీగలోని వివరణ పరనడుమున శబ్దము,శబ్దాన్ని బట్టి దృష్యము అలవరుచుట యందు కోణపులోతు వివరణ సరిగ్గా వెలువడుట లేదు అనుటలో శబ్దము సరివివరణంగా కదలదు.అదే విధంగా దృష్యం కూడ సరివివరణంగా అలబడదు కాబట్టి అవి ఎలా మలుచుకుంటామో అదే విధంగా కదులుట యందు కాలానుసారిక దారులలో జీవప్రమాణిక మునకు అలవాటు పూర్వకంగా మారి యుండుటలో అలాగే కదిలాడుతు ఉండును.కాబట్టి బాహ్య ప్రకారంగా ఇలా కాదు ఇలా అని తెలుస్తున్నా మనస్సులో మలుచుకున్న విధానము అలాగే పోవలెనట్టుంది కాని ఒక్కసారిగా సరిమలుపునకు రాదు.మరలా తిరిగి సరివివరణంగా మలుచుకోక పోవుట ద్వారా పడిన విధానంలో ఇలా కాదు అని సరివివరణంగా మలుచుకుంటేనే మనస్సు అనుకూలతకు వచ్చును.దీని యెడల ఆ మనస్సు అలాగే కదిలాడుతూనే యుండును.ఇంకనూ సరైన సమాధానం వెలువరించక పోవుట యందు మన మనస్సే మనకు వెనుతిరుగును.ఇలా కదిలించే విధానమంతా ఆంతరంఘిక తీగ అనుసారిక నడకయే.

Download PDF Now