మానవాళికం

25.6 అనుభవలోతు అలబడుతు పోయేకొలది గాత్రస్పష్టత వెలుబడే విధానం:

ఒక్కొక్క పిలుపు అన్నది కోణపులోతుల నడకలను బట్టి మారుతు పోవును.ఉదాహరణకి తల్లికోణాలు ఒక పదివేల కోణాలు ఉన్నట్లైతే ఒక్కొక్క కోణవివరణ పరనడుమున జీవ ప్రమాణికము కదులుతు పోవుట యందు తల్లి జీవముగా మారుతు రావుటలో బాహ్యానికి అమ్మ అనే పిలిపు లోతుకు పోయేకొలది పదస్పష్టత మారుతు పోవును.అలా ఒక కోణపు లోతును బట్టి శబ్దము మరియొక కోణపులోతును బట్టి శబ్దతరంఘము,కోణపులోతుల వివరణలు పెరిగే కొలది శబ్దతరంఘాలు అలా తల్లి అనుభవలోతంతయు అలబడుతు పోవుటలో శబ్దధ్వని ఆరకముగా ఒక పిలుపు పరనడుమున లోతు అన్నది శబ్దము,శబ్ద తరంఘము,శబ్దతరంఘాలు,శబ్దధ్వని అన్నట్టుగా అంతర్వాణి పదజాల అల్లికల నడకలలోనే శబ్దాలను కూరుస్తూ కొండనాలుక యొక్క అలవరిక నుంచి గాత్రంపై వెలువరించును.కావున గాత్రంపైన పదఅల్లిక యొక్క శబ్దము పడగానే శబ్దస్పష్టత పూర్తిగా వెలుబడిందా లేక శబ్దస్పష్టత లేదా అన్నది జీవ అనుభవాన్ని బట్టి అంతర్వాణి పదశబ్దాన్ని విడుదల చేయును.కావున అది గాత్రస్పష్టతలోనే తేలును.ఎంత అనుభవంతో జీవం కదిలాడెనని గాత్ర స్పష్టతే తెల్చును.అందుచేత పిలిచిన పిలుపులనే ఎన్నోమార్లు పిలిచినా అర్హతసహిత నడక ఏర్పడకమునుపే అవి అనుభవంతో కూడుకోబడిన మాటలు కావని తేలబడును.అంతో ఇంతో అనుభవంతో వెలుబడెనని గాత్రస్పష్టతలోనే తేలును.కావున ఒక్కొక్క పిలుపు ఎన్ని అడుగుల యొక్క లోతు నుంచి అలబడితే ఆ పిలుపుకు సంపూర్ణ అర్థము గాత్ర నిర్వహణ యొక్క నడకలోనే తేలును.

Download PDF Now