మానవాళికం

25.8 మొదలుగా అంతర్వాణి నుంచి శబ్దము,అరుపు తదుపరి సైగ అన్నవి కణకదలిక సారాంసయుతతీగలో జీవప్రమాణికము కదిలే విధానములో ఎలా వెలువరింపబడెను?

స్థూల నాడీమండలములోని మొదటి కణ నిర్వహణ యొక్క నడకల యందు జీవము,జీవ ప్రమాణికములను శబ్దపూరిత ఆధారంగా కణంలోని యొక్క వివరణకు తగ్గట్టుగా జీవము జీవ అలవరిక ప్రమాణికములో కదులుట యందు వెలుబడినది శబ్దము.అలా ప్రమాణికము అలబడే కొలది శబ్దరీతి మారుతు పోవును.కావున మొదటి కణ నిర్వహణ నడక యందు శబ్దముతో మొదలయ్యి ఆ తదుపరి ప్రతిఒక్క కణకదలిక సారాంసయుతతీగలోని జీవ ప్రమాణికము పెరుగుతు పోవును కావున రకరకాల యొక్క శబ్దాలు మొదటి కాలక్రమ నడక నుంచే మొదలు కాబడెను.తదుపరి శబ్దపూర్వక అలవరికలో తీగఅల్లిక నడకకు తగ్గట్టుగా కదులును కావున తీగఅల్లిక నడకను బట్టి వివిధరకాల అరుపులు అన్నవి ఒక్కొక్క కణ కదలిక సారాంసయుతతీగలోని జీవప్రమాణిక అలవరికకు తగ్గట్టుగా అంతర్వాణి నుంచి వెలువరింపబడెను.తదుపరి జీవస్థితి యొక్క ప్రమాణికము కణ నిర్వహణ యొక్క మొదలు నుంచి జనంలోనిన్ వివరణకు తగ్గట్టుగా కదిలే యొక్క విధితంలో ప్రథమనాడీ, పిల్లనాడులు,నర్వులు,నాళాలు కదులుట యందే ముఖస్తుతి యొక్క అలవరికలో సైగలు ఆ తదుపరి కాళ్ళు,చేతుల యొక్క విభాగాలలో సైగలు అన్ని జీవిత కాలక్రమ పరనడకలలో ఒక్కొక్క కాలానుసారిక వెలికితీత పరనడుమునే జీవస్థితి యొక్క నడకలకు శబ్దాలు, అరుపులు,సైగలు వెలువరింపబడుతు వచ్చెను.

Download PDF Now