మానవాళికం

44.) మనస్సులోనికి మనిషిగా ప్రయాణం ఎలా?

కాలక్రమ నిర్వహణలోనే స్థూలతొడుగులు కూడ నిర్మితం కాబడుటలో కాలక్రమ నిర్మాణములు పూర్తి అయ్యేసరికి స్థూలతొడుగుల నిర్మాణములు కూడ పూర్తి కాబడెను. ఆ తరువాత ఒక కాలక్రమదారులు తరువాత ఒక కాలక్రమదారులలో స్థూలతొడుగులలోని జీవప్రమాణికములను జీవంపచయించుటలో వెలుబడే మొదలు అనుభవాల్ని బాహ్యపు పొరలలో నింపబడుతు రావుటలోనే అన్ని కాలక్రమములో సమయస్థితి ప్రకారంగా అలవరచిన కాలసమయస్థితితో కూడుకోబడిన ఆర నుంచి ఒక్కొక్క స్థూల అనుసారికమునకు నాభి మధ్యమభాగం నుంచి అలవరుస్తు రావడము జరుగును. ఎందుచేతననగా కాలగర్భం చుట్టు కాలాలు ఎలా రూపొందింపబడెనో అదే విధంగా నాభి చుట్టు నాభిపొరలను అలవరుస్తు రావుటలో బాహ్యపుపొరల నడుమున అనుభావాల్ని నింపబడుతు రావుటలో ఆ అనుభవాల్ని నాభి నిల్వగమనము అనే బుడగలో నింపబడుతు రావుట అన్నది మొదలు అగుటలో లోకము మనలోనే కదులునన్నట్లు అలవరుచుట ఆ తరువాత అన్ని కాలాలు ఏకకాలంలో కదులు సమయస్థితి యందు నుంచి దారులలో ఒక స్థూలతొడుగులోని జీవప్రమాణికము ఇంకొక స్థూలతొడుగులోని జీవప్రమాణికములతో తమ అనుభవములో తాము జీవంచబడుతు రావుట యందు జీవించుట వరుకే ఒక జీవమునకు ఇంకొక జీవమునకు నాభిలో తీగలు అల్లికలు వయేడం జరుగునని జీవంచబడని తరువాత నాల్గు వయస్సుల యందు అనుభవము వెలుబడుటలో జీవతకాలం పూర్తి అవుటలో పుట్టుట గిట్టుట,చచ్చి పుట్టుటలో ఎవరికి ఎవరో అన్నట్లు ఎవరి అనుభవపూర్వక దారులు వాళ్ళ ఏర్పడబడిన కాలసమయస్థితితో కూడుకోబడని ఆరలో నింపబడుతు రావుట యందు మొదలుగా బాహ్యానుసారిక దారులలో మనస్సు అనే పదనడకగా ప్రకృతి యొక్క అణువు మనస్సు పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము నుంచి వెలువరింపబడెను. అదే విధంగా మనిషి అనే పదనడకకు సంభందించిన ప్రకృతి యొక్క అణువు కూడ స్థూల తొడుగు శిరస్థాయి యందు బ్రహ్మరంధ్రంలో నిల్వరింపబడెను.ఎందుచేతననగా బ్రహ్మరంధ్రం అలవరచబడిన జన్మపర్యంతపుపొరల ఆధారంగా ఈ స్థూలతొడుగును మనస్సులో మనిషిగా మలువవలె.కావున మనస్సుకు మనిషికి నడుమున మెదడు పనిక్రమము అలవరిచి ఆలోచనాస్థితిలో తమ అనుభవపూర్వకములో కదిలించడము జీవంపచయేడం. ఆ జీవితానుభవంలో స్థిరస్థితిగా నిలద్రొక్కుకొనుటలో ఆ అనుభవము నాభి మధ్యమ భాగంలో నిల్వగమనము యొక్క బుడగలో నిల్వరింపబడి వుండుట ద్వారా ఆలోచనాస్థితి నుంచి గమనించేస్థితికి రాబడుటలో నేరుగా రెండు కనుబొమ్మల నుంచి ఆ గమనము నాభి నిల్వగమనము యొక్క బుడగలో నిల్వరింపబడుటలోనే ఆ బుడగలోని నిల్వరింపబడని అనుభవము అంతయు గమనములో కదులుట యందు నిల్వగమనము యొక్క బుడగ లోతులను బట్టి గమనపు లోతు కూడ అలబడుటలో నాభి మధ్యమభాగమునకు కాలగర్భ మధ్యమభాగమునకు లింకులు అలవరుచుట ద్వారా ఒక్కొక్కరక అనుభవలోతులు అన్నియు గమనములోనికి అలబడుతు పోవుటలో గమనము గ్రహీత అలవరికలో నాభి మధ్యమభాగం నుంచి కాలగర్భ మధ్యమభాగంలోనికి అలబడును.అలా కాలగర్భ మధ్యమ భాగం నుంచి మనస్సు పుట్టుటకు కారణమైన ప్రాకృతికమండల ఆధారంగా బాహ్యపుపొరలో అనగా వాళ్ళ చుట్టు కాలసమయస్థితితో కూడుకోబడని ఆర యందే బాహ్యానుభవ లోతులు మనస్సు లోతులుగా అలబడుతు వచ్చాయి కావున ఆరకంగా గమనము ఒక్కొక్కరక అనుభవలోతుల్లో గ్రహీతంగా అలబడుటలో మనస్సు అనే పదనడకగా మారిన ప్రకృతి యొక్క అణువులోనికి అలబడుటలో ఆరకంగా మనిషి మన మనస్సులోనికి ప్రయాణం చేయుటకు వున్నది.

Download PDF Now