మానవాళికం

52.) గతస్థితికి ప్రస్తుత పరిస్థితికి ఏమైన సంభందం ఉందా?

అన్ని కాలాలు ఏకకాలంలో కదులు సమయస్థితి యందు మనందరి జీవిత ప్రయాణము జీవితకాలంలో ఆరంభమయ్యెను.అప్పటి నుంచి ఈ స్థూలతొడుగు స్త్రీనాడీమండలమును బట్టి స్త్రీతొడుగుగా నాల్గు వయస్సుప్రమాణికమున అనగా బాల్యము,యుక్తం,కౌమారము, వృద్ధాప్యం అలా వృద్ధాప్య చివరిదశలలో జీవితకాలం పూర్తి అయినట్లే అప్పుడే మొదటిగా గిట్టుట అన్నది మొదలయ్యెను.స్థూలతొడుగులలోని జీవప్రమాణికములు తొలిగిపోయి నలుదిక్కుల మధ్యమ నిర్వహణలో నిల్వరింపబడిన జీవనాడి అనుసారికమున చేరుకొనును.మరల పుట్టుట అని అనుటలో స్త్రీ పురుష సంపర్కాయుత పరనడుమున వికసింపు నిర్వహణలలో పిండోత్పత్తిక్రమ బుడగ విచ్చుదల అయ్యి అందున పురుష నాడీ మండలమును బట్టి పురుషతొడుగుగా ఉత్పన్నమగును.అలా మొదలు పుట్టిగిట్టుట అన్నది ఒక్కొక్క స్థూలతొడుగు అనుసారికమున రెండుమార్లు సాగును.అప్పుడే వయస్సుకు తగ్గట్టుగా పాత్రపోషణ లింకులలో జీవించడము జరిగెను.ఒక్కొక్క మండల నిర్వహణకు ఒక పాత్రపోషణ వర్తించును.అలా పాత్రపోషణలలో జీవించడము అన్నది మొదలయ్యెను.మొదలు అంతరంఘికతీగ మొదలు ఆంతరంఘికతీగల అల్లికల లోతుల్లో ఒక స్థూలతొడుగు స్త్రీతొడుగుగా మరొక స్థూలతొడుగు పురుషతొడుగుగా ఆ రెండిటి యందు నాభిలో తీగల అల్లికవేస్తూ జీవింపచేయుటలో నాల్గు వయస్సుప్రమాణికముల యందు తొడుగుప్రమాణికములో జీవించడము.అలా జీవించబడుటలో అనుభవము వెలుబడెను. అలా తమ అనుభవములో ఎప్పుడు అయితే జీవించడము మొదలైనదో ఆ అనుభవములో స్థిరస్థితి అలబడుతు పోవుటలో అది పూర్తి స్థిరస్థితి కాకపోవుట ద్వారా దారులను అటుఇటుగా మలుచుకోవడం,చిక్కుముళ్ళు వేసుకోవడం,పొరలు ఎక్కువతక్కువలుగా కప్పుకోవడం విషయ సన్నివేశము తగ్గట్టుగా ఉండవలసిన ప్రేమ,కోపము,బాద,మంచి,చెడు ఇటువంటి పొరలు తదనుగుణంగా ఆ దారులలో సరియైన అనుభవం రాలేదని అంతర్గత నిర్వహణలో మరల గడిచిన కాలంలోనే ప్రయాణింపచేయడానికి చచ్చిపుట్టుట మొదలయ్యెను.అనగా జీవస్థితి యొక్క ప్రమాణికములు అనుభవములో నిలద్రొక్కుకొనలేక స్థూలతొడుగును విడనాడటం.అప్పుడు గడిచిన కాలక్రమదారులలోనే ప్రయాణింప చేయుటకు అవి స్త్రీ పాత్రపోషణ యందు దారులు అయినట్లైతే స్త్రీతొడుగుగా,పురుషతొడుగు అయినట్లైతే పురుషతొడుగుగా చచ్చి మరల పుట్టడం అన్నది మొదలగుట.అప్పటి నుంచి ప్రతిఒక్కరి ప్రయాణము గడిచిన కాలక్రమములలోనే సాగనున్నది కావున ఆయా దారులలో గతస్థితిలో ఎవరితో జీవించబడి వుంటామో మనలో సరి అనుభవనడక లేక మనతో వాళ్ళు ఏరకంగా పడ్డారో వాళ్ళే తిరిగి ఋణభందాలుగా ప్రస్తుతస్థితిలో రావుట కావున ప్రస్తుతము ప్రతిఒక్కరి జీవితము ఒకరకముగా ఉండుటకు కారణము గతస్థితియే.

Download PDF Now