స్థూల వివరణ

95.) కర్ణభేరి శబ్దగ్రంధికలో ఒకరక శబ్దమును వెలువరించుటలో అది ఎంత సమయము వరకు ఆ గ్రంధికలో కదులుటకు వుండును?

sthoolavivarana

కర్ణభేరీలలో అమర్చబడిన శబ్దగ్రంధికలు అనునవి ఒక్కొక్క కోణపులోతు తీగఅల్లిక యొక్క వివరణకు తగ్గట్టుగా అలవరచడం జరిగెను. అనగా మొదలు తీగఅల్లికలు అయిన అచ్చులు, హల్లులు, గుణింతాలు అలా మొదలు ఒక్కొక్క తీగఅల్లిక పరనడుమున వెలువరింపబడిన శబ్దాలు. కాబట్టి వాటి తగ్గట్టుగానే కర్ణభేరిల యందు శబ్దగ్రంధికలు అమరుస్తు పోబడటం జరిగెను. ఆ తరువాత రెండురక తీగల అల్లికల పరనడుమున ఒక పదము, అలా అనేక అనేక పదనిర్వహణ అల్లికలకు గాన శబ్దగ్రంధిక నిర్వహణ పెరుగుతు పోవుట, ఆ తరువాత పదజాలాలు, పదజాలఅల్లికలు, అల్లికలతో కూడుకోబడిన వాఖ్యాలు అన్నటుల అలా పెరుగుతు పోయేకొలది వాటిని ఒక్కొక్క తీగలఅల్లికలతో కూడుకోబడిన వివరణలుగా పరిగణలోనికి రాబడుటలో ఒక్కొక్క కోణపుతీగ అల్లికకు గాన ఒక శబ్దగ్రంధిక అన్నటుల నిర్మాణము గావింపచేసెను. కాబట్టి ఒక కోణపుతీగ అల్లిక నడకలు ఎక్కడ పూర్తి అగునో అక్కడనే శబ్దగ్రంధిక నడక కూడ పూర్తి కాబడును. ఆ తరువాత ఆ తీగఅల్లికలో జీవస్థితి ప్రమాణికము కదలడము, కదలగ కదలగ జీవించడము, అలా జీవించగా జీవించగా వెలుబడే అనుభవస్థిరస్థితిని బట్టి అవియే రాతి తీగలుగా అనగా గట్టిమాటలుగా వెలుబడటంతో ఆ తీగలఅల్లికలు అన్నవి మొదలు స్థూలరసద్రావకాలతో తీగగా నిర్మాణము గావింపబడి తీగగా అల్లిక వేయడము జరిగెను. ఎప్పుడైతే జీవస్థితికి ఆ తీగఅల్లిక పరనడుమున అనుభవస్థిరస్థితి అలబడునో అవి రాతిఅలవరిక తీగలుగా మారును. కాబట్టి ఆ కోణపుతీగ అల్లిక నడకలో పదము ఒక సెన్నలో శబ్దపూరిత నడుమున కదిలినట్లైతే దానికి తగ్గట్టుగా రూపొందించిన శబ్దగ్రంధికలో ఆ పదఅల్లిక నడక ప్రవేశించి కదులుటలో పద శబ్దంగా కదులును. పదశబ్దం పూర్తి కాబడగానే గ్రంధిక నిర్వహణ కూడ పూర్తి అగును.