స్థూల వివరణ

103.) పక్షుల నోటిల నుంచి వెలువరింపబడిన శబ్దరాగాలు బాహ్యపు శబ్దపుపొరపైన ఎంతవరకు అవి కదిలాడుతు పోవుటకు వున్నది?

sthoolavivarana

స్థూలవివరణలు అని అనుటలో పదము, పదజాలము, పదజాల అల్లికలు అన్నటుల ఈ వివరణల పరనడుమున జీవం పోసుకొన్న రకరకాల పక్షులు. కాబట్టి ఆ తీగఅల్లికలలోని వివరణల యెడల జీవించుటలో వెలుబడే అనుభవ స్థిరస్థితిలను బట్టి పక్షులు తేలికగా తేలును. ఆ తేలే విధానమునే గాలివీచుక దారి మార్గములు ఎర్పడబడ్డాయి. అలా పక్షి గాలిలో ఎగురుటలో అందులోని జీవము ఆ తీగఅల్లికలోని వివరణకు తగ్గట్టుగా కదులును. కావున ఆ పక్షి శిరస్థాయిలో నిల్వరింపబడిన అంతర్వాణి అదేరక తీగను విడుదల చేసి జీవస్థితి ప్రమాణికము ఎలా కదిలినదో అదేరకంగా అల్లిక వేసి ఆ అల్లికకు శబ్దాన్ని కూర్చుటలో అనుభవపూర్వక స్థిరస్థితిలో పలుకగా పలుకగా శబ్దస్వరము వెలుబడునన్నటుల ఆ పక్షి నోటి అలవరిక నుంచి శబ్దస్వరము వెలువరింపబడుటలో బాహ్యపు శబ్దపుపొరపైకి వెలువరింపబడును. అలా వెలువరింపబడగానే అది పదమా లేక పదజాల అల్లికయా అన్నవిధమున ఒక్కొక్క పదఅల్లికకు గాన ఒకరక శబ్దము అన్నటుల రెండు మూడు రకాల తీగల అల్లికలు అయిన యెడల పదశబ్దపూరింపు అన్నటుల పదజాల అల్లికలు అయిన యెడల శబ్దతరంఘము అన్నటుల ఆ పక్షి నుంచి వెలువరింపబడేది పదశబ్దస్వరము అయిన యెడల శబ్ద అలవరికలో కదులుతు పోవును. అలా బాహ్యపు శబ్దపుపొరపైన ఆ శబ్దము కదులుతు ఆ శబ్దస్వరము పూర్తి కాబడునంతవరుకు కదులుతు పోవును.