స్థూల వివరణ

113.) ఏ శబ్దానికి ఆ శబ్దమే అన్నా కూడ అది ఎలా పలుకబడును?

sthoolavivarana

బాహ్యపుపొరలపైన శబ్దపుపొరలు నిల్వరింపబడియున్నాయి అని అనుటలో ఒక్కొక్క కాలక్రమ కోణపు తీగల అల్లికలతో కూడుకోబడిన దారులు అని అనుటలో ఆ కోణపుతీగల అల్లికలు అన్నియు ఏ స్థూల రసద్రావకాలతో తీగలుగా నిర్మాణము చేయడం జరిగెనో మరియు ఆ తీగల అల్లికలలో జీవస్థితి ప్రమాణికములు కదిలి జీవించుటలో వెలుబడే అనుభవస్థిరస్థితిలను బట్టి ఆ స్థూలరసద్రావకాలే మిళిత నిర్వహణలో గట్టిగా మారుటలో రాయిగా, ఇనుము, ఉక్కు, రాగి, ఇత్తడి, బంగాటం అన్నటుల మారుతు పోయే విధానమున శబ్దాలను వెలువరిస్తూ పోయెను శబ్ద పుట్టుకకు కారణమైన ప్రాకృతిక మండలము. కాబట్టి ఏ శబ్దానికి ఆ శబ్దమే పల్కును. ఎందుచేతననగా శబ్దపుపొరపైన శబ్దములు నిల్వరింపబడియుండును. కావున ఒకేరక స్థూలరసద్రావకాలతో రెండు రాళ్ళను నిర్మాణము చేయుటలో రాయిపైన రాయి పడినట్లైతే ఆ రెండు రాళ్ళలలో నిల్వరింపబడిన శబ్దాలు ఒకమారుగా పల్కును. అదేవిధంగా అదే శబ్దం బాహ్యపుపొరపైన పల్కును. ఏ శబ్దానికి ఆ శబ్దమే పల్కునట్లు శబ్దపు పొరలను అలవరిచెను శబ్ద పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము.