స్థూల వివరణ

120.) నీటి అలల కదలికలలో శబ్దాలు ఎలా పల్కును?

sthoolavivarana

నీటిపుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము కాలగర్భంలోనే నిల్వరింపబడి స్థూలరసద్రావకాలను పుట్టించి వాటిని మిళితం చేస్తు నీటి అమరికను ఉత్పన్నం చేస్తు వచ్చును. అదేవిధంగా ద్రావకాలను మిళితం చేస్తునే ఆ ద్రావక నిర్వహణలను తీగలుగా నిర్మాణం చేయును. వాటినే నీటి అలల కదలికలు అంటాము. కావున ఆ తీగలు కదిలితేనే నీళ్ళు కదులును కావున ఆ నీటిపుట్టుకకు కారణమైన ప్రాకృతికమద్నాలము నిరంతరము కదిలే విధానమున ఆ తీగలు కూడ నిరంతరము కదులుతునే యుండును. ఆ తీగలు కదిలితే నీళ్ళు కదులును. ఆ నీళ్ళు కదులుటలో ఆ నీళ్ళలో శబ్దాల్ని పట్టి నిల్వరింపబడిన ప్రకృతియొక్క అణువులు కదులును. అప్పుడు నీళ్ళు కదులుతు పోతుంటే వాటితో ఈ శబ్దాలు ఏకం అగును. కావున నీటిశబ్దాలుగా నీళ్ళు కదులుతున్నంత వరకు వాటితో పాటు శబ్దాలు కూడ కుదులుతునే యుండును.