స్థూల వివరణ

125.) అలలలో కూడ కోపపూరిత మరియు ప్రేమపూరిత శబ్దఅలవరికలు యుండునా? ఒకవేళ వుంటే ఎలా?

sthoolavivarana

నీటిఅలల కదలికల నడుమున జీవస్థితి యొక్క ప్రమాణికములు జీవించును. కావున ఆ జీవప్రమాణికమునకు జీవప్రమాణికమునకు నడుమున కోపము మరియు ప్రేమ పొరప్రభావములలో ఆ తీగలలోనే వెలువరించి కదిలింపచేయుటలో ఆ పొరలలో జీవప్రమాణికములు జీవించును. కావున అలా జీవస్థితి ప్రమాణికములు కదులుటలోనే నీటి అలవరికలు ఒక అల తరువాత ఒక అల అన్నటుల కదులుతు పోవును. ఆ జీవప్రమాణికములో కోపము ఎప్పుడైతే వెలువరింపబడునో అలలు కోపంతో కదులుతున్నట్లు అలా కోపంతో కదిలే విధానము శబ్ద నిర్వహణలో వెలువరించును. శబాన్ని పట్టి ఆ నీటిలోనే నిల్వరింపబడిన ప్రకృతియొక్క అణువు అదేవిధంగా జీవానికి జీవానికి పరనడుమున ప్రేమ అను పొరప్రభావితములో కదిలించి జీవింపచేయుట ద్వార ఒక అలను ఒక అల తాకు విధానము ప్రేమపూర్వకంగా యుండును. ఆ ప్రేమపూర్వక శబ్దాన్ని కూడ ప్రకృతియొక్క అణువు నుంచి వెలువరింపబడును. కావున ఇవియే జీవనడకలుగా తేలబడును.