స్థూల వివరణ

127.) సుడులు కూడ రకరకాలుగా యుండునా, వాటితో పాటు శబ్దాలు కూడ మారుతు పోవునా?

sthoolavivarana

నీటిఅలల కదలికలలో జీవించే జీవస్థితి ప్రమాణికములు విషయ నిర్వహణ సన్నివేశ పరనడుమున అన్నటుల నీటిఅలల కదలికలలో జీవనము సాగుతున్నట్లైతే జీవితము ముందుకు సాగును. అలా నీటిఅలల కదలికలు ఒకదానితో ఒకటి తోడై నీటిధారతో మొదలై ఒక్కొక్క అల నడకకు ఒక నీటిధార అన్నటుల అలల కదలికలు పెరిగేకొలది నీటిధారాలు పెరుగును. అలా నీటిధారలు అన్నియు ఏకం అవుటలో పెద్దపెద్ద నీటిధారలుగా అలబడును. ఆ తరువాత కాలువలుగా, కాలువలు అన్నియు ఏకం అయ్యి నదిగా, నదులు అన్నియు ఏకం అయ్యి చిన్న సముద్రంగా, అలా చిన్న చిన్న సముద్రాలు అన్నియు ఏకం అయ్యి ఒక పెద్దసముద్రంగా తయారవుతు వచ్చును. అలా సాగలేక పోయినట్లైతే జీవితము రకరకాలు సుడులలో చిక్కుకొనును . ఏదైనా కూడ అర్థచింతనను బట్టి సాగవలెనంటారు అదే అర్థచింతనలు ప్రక్కకు తప్పితే ఆ అపార్థనడకలో పడే చిక్కుముడులే సుడులు. బాధ విషయ నిర్వహణకు తగ్గట్టుగా అర్థం చేసుకొని సాగవలె. అలా సాగని యెడల అన్నిరకాల బాధలతో జీవస్థితి ప్రమాణికములు చిక్కుకున్న యెడల ఆ బాధలు సుడులు తిరుగును. కావున ఆ అలల నిర్వహణలోనే బాధ దాగియుండును. కావున ఆ అలలు అన్నియు కలిసి బాధతో కూడుకోబడిన సుడిలాగ ఏర్పడుతు పోవును. అదేవిధంగా సంతోషము ఎక్కడికక్కడ విషయ సన్నివేశముగా అర్థచింతన పరనడుమున సంతోషములో జీవించబడితే సంతృప్తి కలిగి ముందుకు సాగును లేనియెడల ఆ సంతోష అలలు కూడ సుడిలాగ తిరుగును. ఇలా నీటిఅలల కదలికలో జీవించే జీవప్రమాణికములు సుడులలో చిక్కుకొనును.