స్థూల వివరణ

129.) ఒక అలను ఒక అల మింగివేయును అని అనుటలో వాటి యందు వెలువరింపబడే శబ్దాలు ఎలా వుండును?

sthoolavivarana

నీటిఅలల కదలికల నడుమున జీవించే జీవప్రమాణికములు తమ అనుభవస్థిరస్థితి నడుమున తీగఅల్లికతో కూడుకోబడిన వివరణ పరనడుమున నిల్వరింపబడి కదులుట అన్నది వేగము పెరుగవలె. అప్పుడే నీళ్ళు వేగంగా కదులుతు పోవును. అలా కాకపోతే జీవస్థితి ప్రమాణికములకు అనుభవస్థిరస్థితి పూర్తిగా అలబడక పోవుటలో ఆ నీటి కదలిక అన్నది ఆ తీగఅల్లికలో జీవప్రమాణికము కదిలే విధానమును బట్టియే ఆధారపడి యుండును. కావున ఆ జీవస్థితి ప్రమాణికము నెమ్మదిగా కదిలినట్లైతే నీళ్ళు కూడ కదిలే విధానం వేగము తగ్గతు పోవును. ఆరకంగా చూస్తే ఒక తీగఅల్లికలోని జీవప్రమాణికము అనుభవస్థిరస్థితి మేర వేగంగా కదులును. దానిని బట్టి నీటిఅల అలబడి వేగంగా కదులును. మరియొక తీగఅల్లికలోని జీవప్రమాణికము అనుభవస్థిరస్థితి లేక నెమ్మదిగా కదులును దానికి నీటిఅల కదలిక నెమ్మదిగా కదులును. కాబట్టి వేగంగా కదిలాడుతు వచ్చే నీటిఅలల కదలిక నెమ్మదిగా కదిలాడే నీటిఅలల కదలికపై అలబడి దానిని కదలకుండా చేసి అది ముందుకు సాగును. కాబట్టి దానినే మింగివేయడము అనెదము. అలా మింగివేయబడ్డ అల మాత్రము శబ్దరీతితో వేగంగా కదులుతు తాను కదలకుండా చేసి అలలోని శబ్దాన్ని తనలోనే చేర్చుకొని ముందుకు సాగును.