స్థూల వివరణ

130.) అడుగుల లోతుల్లో నీటి శబ్దాలు ఎలా వుండును?

sthoolavivarana

నీటిధారల పరనడుమున అడుగుల లోతులు అలబడుతు వచ్చుటలో ఆ ధారలలో కోణపుతీగల అల్లికలు నిల్వరింపబడియుండును. అవియే నీటిఅలల కదలికలుగా కదులును. కాబట్టి ఒకటవ తల్లి కోణపుతీగ, రెండవ తల్లి కోణపుతీగ అల్లిక అలా అడుగుల లోతులు అన్నవి తల్లి కోణపుతీగల అల్లికలలో అలబడుతు పోవును. ఆరకంగా చూస్తే మొదటి అడుగునకు గాన మొదటి కోణపువివరణ శబ్దపు నిర్వహణలో కదులును. రెండవ కోణపుతీగ అల్లికతో కూడుకోబడిన వివరణ శబ్దతరంఘం, మూడవ కోణపుతీగ అల్లికతో కూడుకోబడిన వివరణ తరంఘిని, నాల్గవ కోణపుతీగ అల్లికతో కూడుకోబడిన వివరణ తరంఘాలు అలా సంపూర్ణ అర్థ నిర్వహణలో ఎన్ని కోణపులోతు వివరణలు వెలువరింపబడునో అన్ని అడుగుల లోతుల నీళ్ళు నిల్వరింపబడును. కావున మొదలు కదలడము అన్నది శబ్దంతో మొదలయ్యి ఆ తరువాత నీటిఅలల నడకలు తీగల అల్లికల నడకలలో పెరుగుతు పోవుట యందు తరంఘాలుగా కదిలాడుతు అదినూ తల్లి శబ్దతరంఘాలుగా కదిలాడుతు చివరికి శబ్దధ్వనియే వెలువరింపబడును.