స్థూల వివరణ

137.) అడుగుల లోతులు వేగంగా కదులుటలో గాలి, గాలితో పాటు శబ్దాలు కూడ అంతే వేగంగా కదులునా?

sthoolavivarana

బాహ్యానుభవలోతులు అని అనుటలో ఒక్కొక్క కాలక్రమదారులలో జీవస్థితి ప్రమాణికములు స్థూలతొడుగులలో జీవించబడుట యందు వెలుబడే జీవానుభవములను బాహ్యానికి తొడుగు పైభాగాలలో ప్రదర్శించుటకు గాన ఒక్కొక్క కాలానికి గాన ఒక బాహ్యపుపొరను అమర్చడం అన్నది జరుగును. కావునే అది బాహ్యానుభవలోతులుగా కదులును. ఆరకంగా చూసిన ఒక్కొక్క అడుగునకు గాన ఒక కోణపుతీగ అల్లికతో కూడుకోబడిన వివరణ అన్నటుల అలవరుచుటలో ప్రతి కోణపుతీగ అల్లికలో జీవస్థితి ప్రమాణికములకు స్థిరస్థితి అయిన అనుభవము వెలుబడినట్లైతే ఒకసారిగానే ఒక కోణపుతీగ అల్లిక వివరణ తరువాత ఒక కోణపుతీగ అల్లిక కదులును. ఇంకా స్థిరస్థితి పెరిగేకొలది కాలసమయ వేగము పెరుగును. కావున ఆ అడుగుల లోతుల్లో కోణపుతీగల అల్లికలతో కూడుకోబడిన వివరణలు వేగంగా కదిలే కొలది ఆ అడుగుల లోతుల్లో నిల్వరింపబడిన గాలి అణువులు, గాలి అణువులో నిల్వరింపబడిన శబ్దపు అణువులు వేగంగా కదులును. అలా వేగంగా కదిలి గాలి గాలితో పాటు శబ్దాన్ని విడుదల చేయుటలో గాలి, గాలితో పాటు శబ్దము ఏకం అయ్యి ఆ అడుగుల లోతుల్లో వేగంగా కదులును.