స్థూల వివరణ

153.) సముద్రగాలులు అన్నవి ఎలా వెలువరింపబడును, వాటి శబ్దాలు ఎలా వుండును?

sthoolavivarana

సముద్రం అన్నది మొదలు ఎలా ఏర్పడును అనగా మానవహార పరనడుమున అనగా మనష్యులు అయిన మనము ఎవరి అనుభవపూర్వకమున వాళ్ళు స్థిరస్థితితో కూడుకోబడి జీవించుచు పోవుటలో ఆ స్థిరస్థితి అనుభవసారములో నుంచియే నీటిపుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము స్థూల రసస్థితి ద్రావకాల మిళిత నిర్వహణ నుంచి పలుచటి ద్రావకాలను వెలికితీస్తు వాటి మొదలు నీటిధారగా భూపొరలోనికి వెలువరింపచేయును. తరువాత ఇంకొక భూసారాంశయుతతీగ అలవరికలో ఇంకొక నీటిధార అలా ఒక్కొక్క కాలక్రమ కోణపుతీగల అల్లికలతో కూడుకోబడిన అలవరికలలో ఒక్కొక్క కోణపు వివరణకు గాన ఒక భూసారంశయుతతీగ అన్నటుల భూపొరలలో నిల్వరింపచేయడం జరిగెను. కావున జీవానుభవమేర ఆ భూసారంశయుతతీగలలోనే సారాన్ని కూడగడుతు రావడం జరుగును. కావున ఒక్కొక్క భూసారాంశయుతతీగకు గాన ఒక నీటిధార అన్నటుల నీటిధారలను వెలువరింపచేయుటలో అవి భూరంధ్రిక నుంచి భూతెరలపైకి వెలువరింపబడును. ఆ తదుపరి ఆ ధారలు అన్నియు కలిసి చిన్నకాలువగా అలా చిన్నచిన్న కాలువలు కలిసి పెద్దకాలువగా, అలా పెద్దపెద్ద కాలువలన్నియు కలువుటలో చిన్ననదిగా, అలా చిన్నచిన్న నదులు అన్నియు కలిసి పెద్దనదిగా, అలా పెద్దపెద్ద నదులు అన్నియు కలసి సముద్రంగా, అలా చిన్నచిన్నసముద్రాలు అన్నియు కలిసి పెద్దసముద్రంగా అలబడుతు రావుటలో చిన్న నీటిధార మొదలు సముద్రం వరుకు పెరుగుతు రావుటలో ఒక్కొక్క కాలక్రమ కోణపుతీగల అల్లికలతో కూడుకోబడిన వివరణలే భూసారాంశయుతతీగలు అవుటలో ఆభూసారాంశయుత తీగల నుంచి తీగలు విడుదల అవుటలో అవియే నీటిఅలల కదలికలుగా నీటి అలవరికలో కదులును. కాబట్టి ఆ నీటిఅలల కదలికల నడుమున ఈ గాలి అణువులు మరియు గాలి అణువులో శబ్దపూరిత అణువులు నిల్వరింపబడి యుండును. కాబట్టి నీటిఅలల కదలికలు ఎలా కదులునో గాలి, గాలి అణువుతో పాటు శబ్దపూరిత అణువులు కదిలి గాలిని వెలువరింపచేస్తు వచ్చును. ఆ గాలితో పాటు శబ్దం కూడ వెలువరింపబడి సముద్ర గాలులుగా, ఆ సముద్రం ఎలా కదులునో ఆ సముద్రంతో ఏకం అయిన గాలి గాలితో పాటు శబ్దం ఏకం అయ్యి కదులును.