స్థూల వివరణ

155.) ఈదర గాలులు అనగానేమి? వాటి శబ్దాలు అన్నది ఎలా వెలువరింపబడును?

sthoolavivarana

బాహ్యనుభవలోతులు అన్నవి మనస్సు లోతులను బట్టి అలబడుతు వచ్చును. ఎందుచేతననగా మనలోని అనుభవాల్ని బాహ్యపుపొరల నడుమునే వెలికితీస్తాము. కావున ప్రతిఒక్కరి మనస్సు దారులు సరివివరణాత్మక అనుభవస్థిరస్థితితో కదులుతు వుంటే బాహ్యనుభవలోతుల్లో గాలివీచికలు కూడ ఆ లోతుల్లో చిక్కి కదులుతు పోవును. అలాకాక మనస్సు యొక్క దారులలో ప్రతిఒక్కరు అనుభవదారులలో స్థిరస్థితి అన్నది అంతటా పూర్తిగా అలబడకపోగా ఒకదారి అలవరికలో కొంచెం స్థిరస్థితి వారియొక్క అలవరికలో ఇంకొంచెం స్థిరస్థితి అన్నటుల స్థిరస్థితి పొందుతూనే ఆ స్థిరస్థితిలో అలాగే నిలద్రొక్కుకొనలేక ఒకచోట కాస్త దారిలో తేలి అదే తీగఅల్లికతో కూడుకోబడి కొంచెం మునిగి అలా అనుభవలోతుల్లో మునిగి తేలే విధానము. అదేవిధరీతిలో బాహ్యానికి అనుభవాలను వెలికితీస్తాము. కావున బాహ్యానుభవలోతులు కూడ ఒకచోట తేలుతున్నట్లు వున్నట్లు అడుగు లోతుల్లోని గాలి కూడా తేలాడును. ఇంకొక అడుగు మునుగుతున్నట్లుగా వుండుటలో అదేవిధంగా గాలి కూడ మునుగుతున్నట్లు, అలా మునుగుతు తేలుతు వున్నట్లుగా గాలులు కదులుతు పోయే విధానమునే ఈదరగాలులు అందురు. కాబట్టి గాలి మునుగుతు తేలుతు వున్నట్లుగా అడుగుల లోతుల్లో ఎలా కదులునో అదేవిధంగా గాలితో పాటు శబ్దం కూడ అదేరక రీతిలో కదులును. కావున ఈదరగాలుల శబ్దాలు చాలా లోతుగా శబ్దాలుగా మరియు అంతలోనే తేలాడుతున్న శబ్దాలుగా కదులును.