స్థూల వివరణ

159.) మేఘాలు ఉరుమును అన్నది ఎందుకు ఎలా?

sthoolavivarana

మేఘాలలో నీళ్ళు నిల్వరింపబడియుండుట ఎలాననగా భూపొరలలోని తేమశాతములను అన్నింటిని పట్టును ఒకరక మేఘము. ఎలాననగా భూమిపొరలు కూడ నీటిశాతములను పీల్చును. కానీ మనము నవరంద్ర నిర్వహణలను నీటితో శుభ్రపరుచుటలో స్నానం చేయుటలోనే మిగతా నిలువ నీటిని ఉపయోగించిన అవి భూపొరలుయే పీల్చును. కానీ అందున ఎక్కువతక్కువ శాతపరిధిలు వున్న యెడల ఆ నీటిపై తేమశాతములను ఒకరక మేఘాలు పట్టి నిల్వవుంచుకొనును. అలా నిల్వవుంచుకొనుటలో మేఘాయుత కదలికలలో ఆ నీళ్ళు అన్నవి మొదలు కదులుతునే యుండును. ఆ తరువాత బాహ్యప్రసారముల తేడాలు వలన మేఘాయుత కదలికలు ఆగుతు వచ్చును. అప్పుడు ఆ నీటి అలవరిక ద్రావకాలలో కదలికలు లేక ఆ నీళ్ళు గడ్డకట్టును. మరళ బాహ్యప్రసారములు యధాస్థితిగా కదులుటలో మరళ ఆ మేఘాయుత కదలికలు కదులును. ఆ కదలికలు కదిలే విధాన శబ్దములు కూడ ఆ మేఘాలలో నిల్వరింపబడిన శబ్దపూరిత అణువులు కదలికలతో పాటు శబ్దాలను వెలువరించును. కాబట్టి ఆ నీటిగడ్డను కరిగించుటకు గాన ఆ మేఘాయుత కదలికలు వేగంగా కదులును. ఆ వేగమునే శబ్దంలో పలికించును. అప్పుడు మేఘాలు ఉరుముతున్నట్లు మనకు తెలియవచ్చెను.