స్థూల వివరణ

160.) మేఘాయుతములు అని అనుటలో ఒక మేఘము ఒక మేఘము ఏకం అవుతు పోవునా, ఏకం అవుటలో ఆ శబ్దాలు ఎలా వుండును?

sthoolavivarana

మేఘ పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము కాలగర్భంలోనే నిల్వరింపబడి ఒక్కొక్క మండల అలవరిక నుంచి ఒక అణువును విడుదల చేయుటలో ఆ అణువులు ఒకటవ అడుగు ప్రకారమున అర్దఅడుగు నడకలో నిల్వరింపబడియుండును. అలా నిల్వరింపబడిన మేఘాయుత అణువుల నుంచి మేఘాలు వెలువరింపబడును. అలా మేఘాయుత అణువుల నుంచి మేఘాలు వెలువరింపబడటంతో పాటు మేఘాయుత కదలికలు అన్నటుల ఆ అణువుల నుంచి మేఘాయుత తీగలు కూడ వెలువరింపబడును. అంతేకాకుండా ఆ మేఘాయుత అణువులోనే శబ్దపూరిత అణువులు కూడ నిల్వరింపబడియుండుట ద్వార ఆ శబ్దపూరిత అణువుల నుంచి మేఘాయుత కదలికలతో పాటు శబ్దం కూడ ఏకం అయ్యి కదులుతు పోతుండును. అదేవిధంగా రెండవ అడుగు నడకలో ఇంకొక మేఘాయుత అణువు నిల్వరింపబడుటలో ఆ మేఘాయుత అణువు నుంచి మేఘాలు, మేఘాయుత కదలికలు, కదలికలతో కూడుకోబడిన శబ్దాలు అలా కదులుతు పోవుటలో అడుగడుగున అణువులను నిల్వరింపచేస్తూ పోవుటలో ఒక అణువు నుంచి వెలువరింపబడిన మేఘాలు ఇంకొక అణువు నుంచి వెలువరింపబడిన మేఘాలతో ఏకం అయ్యి ప్రయాణిస్తూ పోవును.