స్థూల వివరణ

162.) మేఘం నుంచి వర్షపుచినుకులు భూమిపై పడుటలో శబ్దం ఎలా వెలువరింపబడును?

sthoolavivarana

చినుకులు చిటపట శబ్దంచే భూమిపై పడతాయి అని అనుటలో నీటి అలవరిక రసద్రావకాల పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము కాలగర్భంలోనే నిల్వరింపబడి రసస్థితి ద్రవకాల మిళిత నిర్వహణ గావింపచేయుటలో అవి నీటి అలవరిక శాతములుగా వాటి నుంచి పుట్టించును. అదేవిధంగా నీటి అలవరిక శాతపరిధిలలోనే శబ్దపుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము రసస్థితి ద్రావకాలను నీటి అలవరిక ద్రావకంగా అలవరుచుటనే ఆ ద్రావక నిర్వహణకు తగ్గట్టుగా శబ్దాన్ని కూడ ఏకం చేయును. అందుచేతనే నీళ్ళు అన్నవి శబ్దపూరితంగా కదులును. కాబట్టి నీటి పుట్టుకకు కారణమైన ప్రాకృతిక మండలము అలా అలవరిచిన నీటిని మేఘాలలోనికి వెలువరింపచేయుటలో ఆ మేఘం నీటిని వర్షించుట యందు చినుకులుగా వెలువరింపబడుటలో ఆ చినుకులు భూమిపై పడగానే భూమి రసస్థితి ద్రావకాలలో ఆ నీటి అలవరిక రసద్రావకం పట్టుటలో రెండు శబ్దాలు ఒక్క సారిగా పల్కును.