స్థూల వివరణ

163.) చినుకు చినుకుకు శబ్దాలు అన్నవి వేరుగానే యుండునా? లేక ఒకేలాగ యుండునా?

sthoolavivarana

మేఘాలలో కోణపుతీగల అల్లికలు ఆ తీగలు ఎలా కదులుతుంటే మేఘాలు అలా కదులుతుంటాయి. అదేవిధంగా మేఘంలో నిల్వరింపబడిన నీళ్ళు అడుగు అడుగునకు ఒక కోణపుతీగ అల్లిక నిల్వరింపబడుట ద్వార ఆ అడుగు మేఘం యందే ఆ కోణపుతీగ అలవరికకు తగ్గట్టుగా శబ్దపూరిత అణువు కూడ నిల్వరింపబడి ఆ నీటి అలవరిక శబ్దపురీతిలో కోణపుతీగ అల్లిక నిర్వహణలోని శబ్దాన్ని ఆ నీటి శబ్దంలో ఏకం చేయును. కాబట్టి ఒక చినుకు శబ్దం ఒకరకంగానే యుంటే రెండవ కోణపుతీగ అల్లిక వివరణ పర నడుమున రెండవ అడుగు నడక వర్తించును. కావున ఆ కోణపుతీగ అల్లికలోని వివరణకు తగ్గట్టుగా శబ్దపూరిత అణువు రెండవ అడుగులో నిల్వరింపబడి ఆ రెండవ అడుగు నుంచి మేఘంలో వెలువరించే నీటి శబ్దంలో ఆ శబ్దపు రీతిని ఏకం చేయును. అప్పుడు ఆ చినుకు అలవరిక నీరులో ఒకరకం శబ్దం వెలువరింపబడును. అలా అడుగు అడుగు కోణపుతీగల అల్లికల వివరణలు పెరుగుతూనే పోవును. కావున ఆ అడుగుల నిర్వహణల పరనడుమున మేఘము నుంచి వెలువరింపబడే నీటి చినుకుల శబ్దాలు అన్నవి వేరువేరుగానే యుండును.