స్థూల వివరణ

164.) ఒక్కొక్క చినుకులో వెలువరింపబడే వేరువేరు శబ్దాలు అన్నియు ఏకం అయ్యి పలుకునా ?

sthoolavivarana

మేఘ పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము నుంచి ప్రకృతియొక్క అణువులు వెలువరింపబడి ఒకటవ అడుగు చివరలో నిల్వరింపబడియుండుటలో ఆ అణువుల నుంచి మేఘాలు వెలువరింపబడును. అదేవిధంగా తీగలను అల్లికలు వేయు అంతర్వాణి నుంచి ఆ తీగల అల్లికలతో కూడుకోబడిన వివరణలు ఒకటి తరువాత ఒకటిగా నిల్వరింపబడుటలో ఆ తీగల అల్లికల నడకలు ఎలా కదులునో మేఘాలు అలా కదులును. అదేవిధంగా శబ్దపూరిత అణువులు కూడ నిల్వరింపబడుటలో ఒక్కొక్క తీగఅల్లికలోని వివరణకు తగ్గట్టుగా శబ్దాలు వెలువరింపబడుటలో ఆ శబ్దాలు ఆ మేఘాయుతంలో నిల్వరింపబడిన నీటి అలవరిక రసద్రవకాలలో ఏకం అగును. అలా అడుగడుగుకు ఒక మేఘాయుత అణువు, శబ్దపూరిత అణువు తీగఅల్లిక నడక నిల్వరింపబడియుండుటలో ఒక చినుకు తరువాత ఒక చినుకు పడే విధానమున అవి ఒక కోణపుతీగ అల్లిక నడక తరువాత ఒక కోణపుతీగ అల్లిక నడకలో వెలువరింపబడియుండుటలో ఒక్కొక్క కోణపుతీగ అల్లిక నడకకు గాన ఒకరక శబ్దము దాగి యుండును. కావున ఒక చినుకు తరువాత ఒక చినుకు భూమిపై పడే విధానమున చినుకు చినుకులో ఏకం అవుతున్నట్లు ఆ శబ్దాలు కూడ ఏకం అవుతు పలుకుతు పోవును.