స్థూల వివరణ

14.శడ్రుచానుసార మాధుర్యమును జఠరాగ్ని ఎలా వెలువరించును?

sthoolavivarana

అన్ని కాలక్రమ పరనడుమున స్థూలతొడుగులలోని జీవప్రమాణికములు తోటి జీవములతో కూడుకోబడి జీవించుటలో జీవితము తియ్యగావున్నదని,చప్పగావున్నదని జీవతపు లోతులను సవిచూసే కొలది తెలియవచ్చును.కావున లోతులు ఏర్పడేకొలది జీవితపు తియ్యదనము పెరుగుతు పోవును.అదేవిధంగా మిగిత రుచులు కూడ పెరుగుతు పోవును. అలా జీవితాన్ని ఎంతవరకు ప్రస్తుత ఇప్పటి వరకు సవిచూసామో ఆ శడ్రుచానుసార రసద్రావక ములనే జీవస్థితి ప్రమాణికములకు ఆకలి దప్పికలుగా కల్పించడం జరిగెను.కావున కాలం మూడుపూట్ల భోజనార్థిని కల్పింపచేసెను.స్థూలతొడుగులో స్త్రీతొడుగు,పురుషతొడుగు అందున వయస్సుప్రమాణికము తగ్గట్టుగా వెలువరింపబడే పాత్రపోషణలు.అలా జీవప్రమాణికములు కదిలిన మేరనే ముప్పైమూరల ప్రేవు ఆ పదార్థాన్ని పిప్పిచేయును,పిప్పికాబడిన ఆ పదార్థము నుంచి వెలువరింపబడిన రసాదికాన్ని జఠరాగ్నిపట్టి ఏ రసానికి ఆ రసాన్ని వేరుస్తు చేస్తు జీవప్రమాణికము జీవితాన్ని సవిచూసిన స్థితిని బట్టి శడ్రుచానుసార మాధుర్యాన్ని వెలువరింప చేసి జీవస్థితి ఆకలి తీర్చును.