స్థూల వివరణ

15. జఠరాగ్నియొక్క రసగ్రంధికలు రస మాధుర్యాన్ని వెలువరించి కణకదలిక సారాంశయుత తీగలోని జీవప్రమాణికములకు ఎలా అందించును?

sthoolavivarana

స్థూలతొడుగు యందు 24లక్షల నాడీమండలములలోని కణకదలిక సారాంశయుతతీగలలోని జీవప్రమాణికములు తోటి జీవస్థితి లింకులతో కూడుకోబడి తీగల అల్లికలలోని వివరణకు తగ్గట్టుగా కదిలించడం.అలా కదిలించడముములో జీవస్థితి ప్రమాణికమునకు ఆకలి దప్పికలు కలుగుట యందు పళ్ళతో నమలడము,నాలుకతో రుచి చూడటము,నాసికగ్రహపుటలము ద్వారా వాసనను పట్టడము తదనుగుణంగా ఆహారనాళం నుంచి ప్రేవులోనికి చేరగా ప్రేవు పిప్పి చేయగా ఆ రసాధికాన్ని జఠరాగ్నిపట్టి శడ్రుచానుసార రస మాధుర్యాన్ని జఠరాగ్నిరసగ్రంధిక ద్వారా ప్రథమనాడులలోని కణకదలిక సారాంశయుతతీగలలోని జీవప్రమాణికముఅల్కు అందించును.అనగా జఠరాగ్నిరసగ్రంధికకు జీవస్థితి ప్రమాణికమునకు లింకులు అలవరచడము అన్నది జరుగును.కాలం గతస్థితి ఋణాలను బట్టి ఏఏ జీవప్రమాణికములు కదులునో వాటికి సంభందించి పూటకు ఏమి తినవలెయునో కాలమే నిర్దేశించును.కావున ఆ జీవస్థితి ప్రమాణికములు సరివివరణాత్మకంగా కదిలే విధానం బట్టి జఠరాగ్ని రస మాధుర్యాన్ని జీవస్థితి ప్రమాణికమునకు అందించి ఆకలి తీర్చును.