స్థూల వివరణ

24. జఠరాగ్నిగా మారిన ప్రాకృతికమండల అలవరిక:

sthoolavivarana

కాలగర్భ ప్రాకృతికమండల అలవరికలో స్థూలతొడుగులో అమర్చబడిన 24లక్షల నాడీమండల ములనే ప్రాకృతికమండలముగా అమర్చుటలో అది ప్రాకృతికమండలము.కాలగర్భ అలవరికలోనే నిల్వరింపబడి యుండును.కాబట్టి కాలగర్భానికి నాభి మధ్యమభాగానికి లింకులు అన్నవి అలవరచడము జరిగెను.కావున ప్రేవు అలవరిక మధ్యమ జఠరాగ్నిగా ప్రాకృతికమండలమే అలబడును.కాబట్టి ఒక్కొక్క నాడీమండలములలోని కణకదలిక సారాంశయుతతీగలలోని జీవప్రమాణికము లింకుల అలవరికలలో జీవించుట యందు ఆ మండలాలే జఠరాగ్ని రసగ్రంధికలుగా మారి గ్రంధికకు గ్రంధికకు లింకులు అలవరుచుట యందు శడ్రుచానుసార మాధుర్యమును వెలువరించును.కావున ప్రాకృతికమండల అలవరికయే జఠరాగ్నిగా మారుట.