స్థూల వివరణ

27.తెలుపువర్ణ నిర్వహణకు రసస్థితిద్రావకాలను మార్సినన్ విధానం?

sthoolavivarana

జఠరాగ్నిగ్రంధికలలో ఏ రసానికి ఆ రసం అన్నట్లు ఒక్కొక్క గ్రంధికలోనికి ఒకరక రసాధికమును గ్రంధిక నింపుకొనును.అలా జఠరాగ్ని రసగ్రంధికలు అన్నియు శడ్రుచానుసార రసద్రావకాలను గ్రంధికలలో నింపుకొనును.ఆ గ్రంధికలను నుంచి నాడుల సరఫరా పరనడుమున వక్షోభ నిర్వహణ యందు మధ్యమము లోనికి చేరుకొనును.అలా రసగ్రంధికలు చేరగానే నిలువరింపబడిన ప్రకృతి యొక్క అణువు తెలుపు వర్ణము వెలువరింపచేసి రసస్థితిద్రావకాలలో నింపును.అప్పుడు ఆ రసద్రావకాలు తెలుపు వర్ణమును దాల్చును.అలా ఎప్పటికప్పుడు తెలుపు వర్ణమును దాల్చింపచేయును ప్రకృతి యొక్క అణువు.