స్థూల వివరణ

34.ఎడమ కుడి రెండుచెవులలోనికి కర్ణభేరి శబ్దగ్రంధికలకు లింకులు ఎప్పటి నుంచి ఏర్పరుస్తు రావడము జరుగును?

sthoolavivarana

ఒక కాలము తరువాత ఒక కాలమును రూపొందింపచేయుటలో ఆయా కాలానుసారిక కోణపులోతు దారులకు తగ్గట్టుగా బాహ్యపుపొర,బాహ్యపుపొరపైన శబ్దపుపొరలను అలవరుస్తు వచ్చును ప్రాకృతిక మండలము.ఎందుచేతననగా ఒక్కొక్క కోణపులోతు వివరణకు తగ్గట్టుగా ఒకరక శబ్దము వర్తించును.కావున మొదటి కాలమునకు మొదటి కోణపులోతుల వివరణలు,రెండవ కాలమునకు గాను రెండవ కోణపులోతు వివరణలు అలా వివరణ నిర్వహణలు మారుతు రావుటలో ఏ కాలానికి ఆ కాలనిర్వహణ పరనడుమున బాహ్యపుపొరపైన శబ్దపుపొరలు కూడ మారుతు పోవును.కాబట్టి ఆ కాలక్రమదారులలో శబ్దం ఆధారంగా జీవస్థితి ప్రమాణికములు తీగల అల్లికలలోని వివరణకు తగ్గట్టుగా జీవింపచేయవలె.అదినూ మొదటి స్థూల తొడుగుయే అందులోనే స్త్రీ నాడీమండలమును బట్టి స్త్రీతొడుగుగా,పురుష నాడీమండలమును బట్టి పురుష తొడుగుగా నాడీమండలాల లింకుల అలవరికలలో నాల్గు వయస్సులకు తగ్గట్టుగా పాత్రపోషణలు పెరుగుతు పోవును.దానికి తగ్గట్టుగానే జీవస్థితి ప్రమాణికములను స్త్రీ పురుష నిర్వహణలో ఒక స్థూలతొడుగు యందే కదిలించవలెను.కావున రెండు కర్ణభేరిల శబ్దగ్రంధికలను అమర్చడం జరిగెను.అవియే ఎడమవైపు స్త్రీ నాడీమండలమును బట్టి కర్ణభేరి శబ్దగ్రంధికలు ఒక శిరస్థాయి అలవరికలో అమర్చుట యందు అందున స్థూలతొడుగు స్త్రీ నాడీమండలమును బట్టి స్త్రీతొడుగుగా ఉత్పన్నం అయిన ఎడమచెవితో పాటు కుడిచెవి కూడ పనిచేయును అని అనుటలో స్త్రీ పురుషడు మాటలు విని అర్థం చేసుకోవడం,పురుషడు స్త్రీమాటలు విని అర్థం చేసుకోవడం రెండిటి యొక్క అనుభవాలు ఆ స్థూలతొడుగులలో వున్నాయి కావున రెండు కర్ణభేరిల మధ్య స్థలంలో నిల్వరింపబడిన ప్రకృతి యొక్క అణువులకు లింకులు అలవరుచుట ద్వార స్త్రీ పురుష అనగా భార్య మాటలు భర్త,భర్త మాటలు భార్య ఇరువురి మాటలు ఇద్దరు అర్థం చేసుకొంటున్నారు అని అనుటలో ఆ రెండు కర్ణభేరిలలో నిల్వరింపబడిన ప్రకృతి యొక్క అణువుల పనిక్రమతీరులు.