స్థూల వివరణ

40.)వినగల్గి అర్థం చేసుకొని తిరిగి సమాధానం ఇచ్చే విధానమున నిల్వగమనము యొక్క బుడగ పనిక్రమము?

sthoolavivarana

అన్ని కాలాలు ఏకకాలంలో కదులు సంయస్థితి యందు నుంచి ఆ కాలక్రమదారులలో స్థూలతొడుగులలోని జీవప్రమాణికములను జీవింపచేయుటకు గాను కోణపు తీగఅల్లికలోని వివరణకు తగ్గట్టుగా జీవప్రమాణికమును జీవింపచేయుటకు గాను అది తల్లికోణము అయినట్లైతే తల్లిశ్వాస ఆ కోణపుతీగ చుట్టు వున్న జీవతత్వపొర నుంచి వెలువరింపబాడగా ఆ శ్వాసలోనే శబ్దాన్ని,దృష్యాన్ని ఏకంచేసి స్థూలతొడుగు యొక్క ముక్కుకొన నుంచి ప్రథమశ్వాసనాళము,శ్వాసనాళ నిర్వహణ నుంచి నాభి మధ్యమములోనికి నాభిపొరల నడుమున తిరుగుతు ప్రథమనాడిలో అదే వివరణతో కూడుకోబడిన కణకదలిక సారాంశయుతతీగ అల్లికలోని వివరణకు తగ్గట్టుగా జీవప్రమాణికము కదిలించిన తీరు.ఆ తరువాత రెండు స్థూలతొడుగులలోని జీవప్రమాణికములు ఒక జీవముతో ఒక జీవము జీవింపబడటానికి గాను రెండు శ్వాసలను ఏకంచేసి ప్రాణమయశ్వాసగా నాభి మధ్యమము లోనికి వెలువరించగా నాభి మధ్యమభాగంలోనికి వెలువరించగా అక్కడ ప్రకృతి ఆ స్థూలతొడుగు యందు నుంచి తల్లితీగను మరియొక స్థూలతొడుగు అనుసారికము నుంచి బిడ్డతీగను వెలువరింపచేయుటలో ప్రాణమయశ్వాస ఆధారంగా ఆ రెండు తీగలను అల్లికలు వేయుటలో ఆ రెండు స్థూలతొడుగులలోని తల్లిజీవము,బిడ్డజీవము ఆ తీగల అల్లికలలో ఒక జీవముతో ఒక జీవము జీవింపబడినట్లు ఆరకంగా నాభిలో తీగలను అల్లికలు వేయుట యందు ఆ అల్లికలలో మొదలుగా జీవస్థితి ప్రమాణికములు ఎలా కదిలెనో కదలగ కదలగ ఎలా జీవించునో,జీవించగా జీవించగా మొదలు అనుభవము అన్నది ఎలా వెలుబడెనో అలా కదిలిన విధానతీరులు అన్నియు నిల్వగమనము యొక్క బుడగలో నింపబడుట కావున మొదలు అన్ని కాలక్రమదారులలో స్థూలతొడుగులలోని జీవప్రమాణికము పాత్రపోషణలలో జీవించబడి అందున అలబడే మొదలు అనుభవము.ఆ అనుభవ దారులనే ప్రాకృతికమండలము బాహ్యపుపొరల నడుమున కదిలాడునట్లు అమర్చుట.ఆ తరువాతనే ఒక్కొక్క స్థూలతొడుగు అనుసారికములోనే అన్ని కాలక్రమ అనుభవాలు కల్గివుండుటతో ఆ అనుభవాలే బాహ్యపుపొరలపై నింపబడుతు రావుటలో ఆ స్థూలతొడుగు చుట్టు కాలసమయస్థితితో కూడుకోబడిన ఆర విడుదల అగుట అప్పుడే మొదలుగా మనస్సు అనే పదనడక పరనడుమున ప్రకృతి యొక్క అణువు పుట్టుకరాబడటం.ఆ బాహ్యానుభవదారులే మనస్సుదారులుగా అలబడుతు రావుటలో మెదడు పనిక్రమము ఆరంభం ఆగడము ఈ స్థూలతొడుగు మనస్సు మనిషిగా మొదలుగా కదలడము మొదలగుట.అప్పుడు కాలసమయస్థితి ప్రకారంగా కదిలే మనస్సుదారులు మెదడు నాడులలో కదలగ అందున ఆలోచనకు సంభందించిన ప్రకృతి యొక్క అణువు అదేరకంగా కదులుటలో ప్రథమనాడిలో కణకదలిక సారాంశయుతతీగలోని జీవప్రమాణికములు ఆలోచనలో కదిలించగా కదిలించగా తన అనుభవములో తాను జీవించుట యందు తదుపరి ఆలోచించగలిగే రీతికి రావుటలోనే కర్ణభేరి యందు ఆ కోణపులోతు వివరణకు తగ్గట్టుగా అలవరిచిన శబ్దగ్రంధిక విచ్చుదలకు రావుట యందు ఎదుట జీవము మాట్లాడిన మాటలు కర్ణభేరి శబ్దగ్రంధికలోనింకి ప్రవేశించి కదులుతుండగానే వినికిడి వివరణాయుత నాడి కదిలి జీవించబడి అనుభవము వెలుబడిన విధానతీరు అంతయు కదులును.అప్పుడే ఆ అనుభవముతో కూడుకోబడిన ప్రథమనాడి యందు జీవస్థితి యొక్క ప్రమాణికము కణకదలిక సారాంశయుతతీగ అల్లికలోని వివరణకు తగ్గట్టుగా కదులును.అప్పుడే జీవస్థితి యొక్క ప్రమాణికము తన అంతట తాను విని తన అనుభవంలో ఎదుట జీవానుసారిక మాటలను అర్థం చేసుకొన్నట్లు తేలబడును.