స్థూల వివరణ

42.)బాహ్యపుపొరలపై శబ్దపుపొరలను అమర్చడం అని అనుటలో అందులో ఎన్నిరకాల శబ్దాల అలవరికలు కదులుతుండును?

sthoolavivarana

ఒక్కొక్క కాలక్రమదారులలో జీవస్థితి యొక్క ప్రమాణికములను స్థూలతొడుగుల అలవరికలలో జీవింపచేయుట యందు వెలుబడే అనుభవాల్ని బాహ్యపుపొరలో నింపబడుతు రావడం జరిగెను.ఆరకంగా చూస్తే కాలక్రమదారులు పెరుగుతు పోయేకొలది కోణపులోతు వివరణలు కూడ పెరుగుతు పోవును.ఉదా:-తల్లికోణాలే తీసుకున్నట్లైతే ఒకటవ కాలము యందు ఒకటవ వివరణ, రెండవ కాలము యందు రెండవ కోణవివరణ కాలక్రమ సంఖ్యలను బట్టి కోణపులోతుల సంఖ్యలను కూడ అలవరుస్తు పోయెను.కావున ఒకరక అనుభవలోతు అని అనుటలో అన్ని కాలక్రమ నిర్వహణలలో తేలును.కావున మొదలుగా కోణపులోతుల తీగలు అన్నవి ఏ రసద్రావకాల నడుమున అల్లిక వేయబడ్డాయో అనగా స్థూల రసద్రావకాలతోనే భూపొర రూపొందింపబడెను.ఆ తరువాత ఒక్కొక్క కాలక్రమ కోణపులోతు దారులలో జీవించి అనుభవము వెలుబడే కొలది భూసారాంశయుత తీగలు కాలగర్భ ప్రాకృతికమండలము నుంచి వెలువరింపబడి భూపొరలలో నిల్వరింపబడటం జరిగెను.అదినూ ఒక్కొక్క స్థూలతొడుగు అనుసారికమున కావున అనుభవస్థిరస్థితి మొదలు అలబడుటలో ఆ ద్రావకాలే రాతి అలవరిక ద్రావకాలుగా ఇంకను అడుగు అడుగు స్థిరస్థితి లోతుగా అలబడుతు పోయేకొలది రాతి,ఇనుము,ఉక్కు రసద్రావకాలుగా తయారుకాబడుతు వచ్చుటలో వాటి నుంచి వెలుబడే శబ్దాలను ప్రాకృతికమండలము వెలువరించి బాహ్యపుపొరలపై అమర్చిన శబ్దపు పొరపైన నిల్వరింపచేయుటలో రాయి కదిలితే చాలు రాయి శబ్దము కదులును బాహ్యపుపొరపైన అలా జీవానుభవ స్థిరస్థితి పెరిగేకొలది స్థూలనిర్వహణ రసద్రావకాలు మారుటలో రకరకాల శబ్దాలు పుట్టుకొచ్చెను.కావున బాహ్యపుపొరలపైన ఆ శబ్దాలు నిరంతరము కదిలాడుతూనే యుండును.