స్థూల వివరణ

43.)బాహ్యపుపొరలపైన అమర్చిన శబ్దపుపొరలపై రాతి,ఇనుము,ఉక్కు శబ్దనిర్వహణలు వెలువరించే ప్రకృతి యొక్క అణువులు నిల్వరింపబడిన విధానం?

sthoolavivarana

ఒక్కొక్క కాలక్రమదారులు అని అనుట యందు ఏ కాలానికి ఆ కాలక్రమదారుల నడుమున బాహ్యపు పొరలను రూపొందింపచేసెను ఒక ప్రాకృతికమండలము.ఆ మండలము కాలనిర్వహణ యందే నిల్వరింపబడి యుండును.కావున ఒక్కొక్క కాలక్రమ కోణపులోతుల వివరణలను బట్టి ఆయా కాలక్రమ బాహ్యపుపొరలపై శబ్దాలను నిల్వరింపచేయడం అన్నది జరిగెను.అయితే ఉదా:- తల్లి కోణాలే తీసుకోన్నట్లైతే ఒకటవ కాలము యందు ఒకటవ తల్లికోణపు వివరణ,రెండవ కాలము యందు రెండవ కోణవివరణ అన్నటుల 721 కాలక్రమములకు గాను 721 కోణాలు విషయసంపుటిల నుంచి వెలువరింపబడ్డాయి.అలా ఒక తల్లికోణపు వివరణ తరువాత రెండవ తల్లికోణపు వివరణ అని అనుటలోనే తల్లి లోతు అన్నది కూడ అలబడును.కాబట్టి ఒక్కొక్క కోణమునకు గాన ఒక్కొక్క అడుగు వర్తించును.ఒకటవ కోణమునకు ఒకటవ అడుగు,రెండవ కోణమునకు రెండవ అడుగు అన్నటుల కోణపులోతుల వివరణల నడుమున అడుగుల లోతులు అలబడుతు పోవుటలో మొదలు ఆ కోణపు లోతుల తీగలన్ని స్థూలరసద్రావకాలలో నిర్మితమైనవే,ఆ తరువాత జీవస్థితి యొక్క ప్రమాణికములు ఒక్కొక్క కోణపులోతుల ఇవరణల నడుమున శబ్దము ఆధారంగా కదలగ కదలగ జీవించడము, జీవించగా జీవించగా అనుభవము వెలుబడటము,ఆ అనుభవములో మరళ తమ అంతట తాము జీవించబడుటలో కొంచెంకొంచెంగా స్థిరమైన అనుభవము వస్తు వుండుట యందు ఆ తీగఅల్లికతో కూడుకోబడిన స్థూలరసద్రావకాలే జీవానుభవ స్థిరత్వాన్ని బట్టి మొదలు రాతి రసద్రావకాలుగా మరింత స్థిరత్వాన్ని బట్టి ఇంకా గట్టిరాయిగా,అలా కొంచెంకొంచెంగా స్థిరస్థితి పెరుగుతు వచ్చేకొలది రాతిఅలవరిక రసద్రావకాల మొదలు ఇనుము రసద్రావకాలుగా ఆ తరువాత పూర్తి స్థిరస్థితి అలబడుటలో ఉక్కు రసద్రావకాలుగా అలవరుస్తు వచ్చును ఆ రసద్రావకాల పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము.కావున ఆ అడుగుల లోతులు అన్నవి ఒక్కొక్క కోణపులోతుల వివరణల నడుమున బాహ్యపుపొరలపైన నిల్వరింపబడి యుండును.కావున అడుగు అడుగు జీవానుభవ స్థిరస్థితిని బట్టి రాటిగా,ఇనుముగా,ఉక్కుగా ఆ అడుగుల లోతులను స్థిరపరుచుటకు గాన ఆ శబ్ద పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలములు ఒక్కొక్క మండల అలవరిక నుంచి ఒక ప్రకృతి యొక్క అణువును విడుదల చేసి ఆ అడుగుల లోతుల్లో నిల్వరింపచేసి ఆ అణువులలో ఈ రాతి,ఇనుము,ఉక్కు రసద్రావకాలను నింపుటలో ఆ అణువులు అడుగుల స్థిరస్థితిగా ఆ ద్రావకాలను వెలువరిస్తు వచ్చును. అప్పుడే జీవానుభవపూర్వక పరనడుమున అడుగు అడుగు లోతులు స్థిరపడుతు వచ్చును.