స్థూల వివరణ

52.)బాహ్యానుభవలోతుల వరుకు మాత్రమే కర్ణభేరి శబ్దగ్రంధికలను అమర్చడం అన్నది జరిగెనా?

sthoolavivarana

కాలక్రమ నిర్మాణములలోనే స్థూలతొడుగులు కూడ నిర్మితం అవుతు వచ్చాయి అని అనుటలో ఒక్కొక్క కాలక్రమదారులకు తగ్గట్టుగా కాలములు అనే భూపొరలనే జన్మపుపొరలుగా అలవరిచి ఆ జన్మపు పొరల ఆధారంగా ఈ స్థూలతొడుగును నిర్మితం చేస్తు రావడము అన్నది మొదలయ్యెను.కావున ఒక కాలక్రమదారులు తరువాత ఒక కాలక్రమదారులను ఎలా రూపొందించడం అన్నది జరిగేనో అదేవిధంగా కర్ణభేరి అనుటలో ఒకపొర తరువాత ఒకపొరను ప్రాకృతికమండలము రూపొందించెను. అనగా 721 కాలక్రమదారులు అనినవి ఒకటి తరువాత ఒకటిగా ఎలా రూపొందింపబడ్డాయో అదే విధంగానే కర్ణభేరి పొరలను కూడ రూపొందిస్తు రావడము జరిగెను.కాబట్టి ఒకటవ కాలనిర్వహణ యందు సమయ అలవరికలో ఆ ఒకటవ కోణపుతీగలు ఒకటి తరువాత ఒకటి ఎలా కదులునో అదేరీతిలో కర్ణభేరి యందు ఒక పొరలో ఒకటవ కాలపు ఒక్కొక్క కోణపుతీగకు ఒక శబ్దగ్రంధిక అన్నటుల అలా ఎన్ని కోణపుతీగలు ఒకటి తరువాత ఒకటి ఒకటవ విషయసంపుటి తీగ నుంచి ఎలా వెలువరింపబడ్డాయో అదేవిధంగా ఆ ఒకటో పొరలో ఒక్కొక్క కోణమునకు ఒక శబ్దగ్రంధిక అన్నట్టుగా ఒకటి తరువాత ఒకటిగా శబ్దగ్రంధికలను అలవరుస్తు పోబడటము అన్నది జరిగెను.ఆరకంగా చూస్తే 721 కాలక్రమదారులు అని అనుటలో ఒక్కొక్క కాలక్రమ కోణపులోతుల వివరణలు మారుతు పోవును.దానిని బట్టి 721 కర్ణభేరి పొరలలో కూడ శబ్దగ్రంధికలను ఒకపొర తరువాత ఒక పొరలో అలవరుస్తు పోబడెను.కాబట్టి మొదలు 721 కాలక్రమదారులకు తగ్గట్టుగానే కర్ణభేరి శబ్దగ్రంధికలను అమర్చడం జరిగెను.