స్థూల వివరణ

53.)శబ్దగ్రంధికల అలవరికలలో అలవరిచిన వినికిడి వివరణాయుత నాడులు?

sthoolavivarana

కాలక్రమదారులు అని అనుటలో కోణాల వివరణాయుత విషయఅల్లికలతో కూడుకోబడిన దారులు. కావున మొదటి కాల పరనడుమున మొదటి కోణపుతీగలు,రెండవ కాలమున రెండవ కోణపుతీగలు అలా ఒక్కొక్క కాలక్రమమును బట్టి కోణపులోతుల తీగల అల్లికలతో కూడుకోబడిన వివరణలు మారుతు పోవును.దానికి తగ్గట్టుగానే కర్ణభేరి అనుట యందు అందులో ఒక్కొక్క కాలనిర్వహణకు గాను ఒకపొర అలవరుచుటలో ఉదా:-ఒకటవ కాలక్రమదారులు అని అనుటలో ఒకటవ కోణపుతీగ దారికి ఒక శబ్దగ్రంధిక,రెండవ కోణపుతీగకు రెండవ శబ్దగ్రంధిక అలా ఎన్ని కోణపుతీగలు మొదటి విషయసంపుటి నుంచి వెలువరింపబడ్డాయో వాటికి ఒక్కొక్క కోణపుతీగ అల్లికకు గాన ఒక శబ్దగ్రంధిక వర్తించును.కావున ఎదుటనున్న స్థూలతొడుగులోని జీవప్రమాణికమును తమ అనుభవపూర్వకమున నోటి తీగల అల్లికల మాటలుగా వెలువరించగా ఆ తీగల అల్లికల మాటలు ఎదుటనున్న ఇంకొక స్థూలతొడుగులోని చెవి అలవరిక శబ్దగ్రంధికలోనికి ఆ తీగల అల్లికలతో కూడుకోబడిన శబ్దాలు,శబ్ద గ్రంధికలో కదులుతు వుండే విధానమున ఆ తీగఅల్లికలోని వివరణకు తగ్గట్టుగా వినికిడి వివరణాయుత నాడి ఆ గ్రంధికలోనే అమర్చుట ద్వార ఆ తీగఅల్లికతో పాటు వినికిడి వివరణాయుత నాడి కూడ శబ్దగ్రంధికలో కదులును.ఆరకంగానే ఒకటవ కాలపు కోణపుతీగలు అన్నింటికి ఒకటవ కర్ణభేరిలో అమర్చిన శబ్దగ్రంధికలు.ఆరకంగా 721 కాలక్రమదారులకు గాన 721 పొరల అమరికలో ఒక్కొక్క కాలక్రమ కోణపులోతుల వివరణలను బట్టి శబ్దగ్రంధికలను అలవరిచిన తీరు.కాబట్టి జీవస్థితి యొక్క ప్రమాణికములకు తీగఅల్లికలోని వివరణలయెడల జీవించుట యందు అది తల్లితీగ అయినట్లైతే పూర్తి స్థిరస్థితి అయిన తల్లి అనుభవము అలబడుటలో తన అంతట తాను శబ్దస్థితి యొక్క వినికిడి వివరణాయుత నాడిని బట్టే తమ అనుభవములో స్పందించి కదులును.