స్థూల వివరణ

60.)బాహ్యానుభవదారులు నిరంతరము కదులుతూనే యుండుటలోనే మన రెండుచెవులు పనిచేస్తూనే వుంటాయా?

sthoolavivarana

కాలక్రమ నిర్మాణములలోనే స్థూలతొడుగులు కూడ నిర్మితం అవుతు రావుటలో ఆ కాలక్రమ దారులను బట్టి మొదలు వాటిని శబ్దము ఆధారితంగానే కదిలించవలెను.కావున మరియు ఆ కోణపుతీగ అల్లిక శబ్దనిర్వహణలోనే జీవప్రమాణికములను కదిలించి జీవింపచేయవలెను.కావున ఆ శబ్ద పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము కాలగర్భంలో నిల్వరింపబడి యుండుట ద్వార ఆ శబ్దనిర్వహణల ఆధారంగా ఒక్కొక్క కాలక్రమదారులను బట్టి మరొక ప్రాకృతికమండలము కర్ణభేరి శబ్దగ్రంధికలనే రూపొందింపచేసెను.ఆ తరువాతనే ఆ కాలక్రమదారులలో స్థూలతొడుగులలోని జీవప్రమాణికములు జీవించడము,అలా జీవించుట యందు ప్రథమనాడులలోని జీవప్రమాణికములకు ఆ కణకదలిక సారాంశయుతతీగల అల్లికలలోని వివరణలకు తగ్గట్టుగా అనుభవము వెలుబడటం,అలా జీవనిర్వహణలకు అనుభవము వెలుబడుటలో ప్రథమనాడులకు పిల్లనాడులకు నర్వుల నాళాల నిర్వహణలో స్థూలతొడుగుల లోపలిభాగాలకు పైభాగాలకు అనుభవము వెలుబడటం.ఆ అనుభవాల్ని బాహ్యానికి ప్రదర్శించుటకు గాన బాహ్యపుపొరలపైన అనగా ఒక్కొక్క కాలనడకకు గాన ఒక బాహ్యపుపొర అన్నటుల ఆ బాహ్యపుపొరలపైన శబ్దపుపొరలను అలవరుచుట అది ఏలననగా కాలక్రమదారులలో జీవప్రమాణికములు జీవించుటలో వెలుబడే అనుభవాల్ని బట్టి అది అనుభవమైన దారులుగా మారుటలో బాహ్యపు అన్నది అనుభవనిర్వహణలోనే కదులును.కావున అవి బాహ్యానుభవ దారులుగా కాలగర్భ ప్రాకృతికమద్నాలము ఆ తీగలఅల్లికలతో కూడుకోబడిన దారులను బాహ్యపు పొరలలోనికి వెలువరింపచేసెను.అలా బాహ్యప్రసారముల నడుమున బాహ్యానుభవదారులు కదులునట్లు స్థూలతొడుగులలోని జీవప్రమాణికములు తమ అనుభవపూర్వక దారుల శబ్దము,శబ్ద తరంఘాలతో కదులుతుంటే అవే శబ్దాలతో అలవరిచిన కర్ణభేరి శబ్దగ్రంధికలు మరియు బాహ్యపుపొరలకు లింకులుగా అలవరిచిన కర్ణభేరిపొరలు మరియు ఒక్కొక్క కోణపులోతు దారికి ఒక శబ్దగ్రంధిక అన్నటుల అమర్చుటలో కాలసమయస్థితి ప్రకారంగా బాహ్యానుభవదారులు శబ్ద అలవరికలలో ఎలా కదులుతున్నాయో అదేవిధంగా కర్ణభేరి పొరలు అందున అమర్చిన శబ్దగ్రంధికలు కదులును.ఎందుచేతననగా కాలగర్భంలో శబ్ద పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలమునకు మరియు కర్ణభేరి శబ్దగ్రంధికల నిర్మాణమునకు కారణమైన ప్రాకృతికమండలమునకు లింకులు ఏర్పరుచుటలో వాటినుంచి వెలువరింపబడిన ప్రకృతి యొక్క అణువులు కర్ణభేరి శబ్దగ్రంధికలలో మరియు బాహ్యపు శబ్దపుపొరలలో నిల్వరింపబడివున్నాయి.కావున ఆ అణువులకు ఆ అణువులకు లింకులు అలవరుచుటలో బాహ్యానుభవదారులు నిరంతర శబ్దఅలవరికలో కదిలే విధానమున కర్ణభేరి శబ్దగ్రంధికలు కదులుతూనే యుండును.ఆ కర్ణభేరి శబ్దగ్రంధికల అలవరికలో స్థూలతొడుగులోని జీవ ప్రమాణికములు కదులుతూనే యుండును.