స్థూల వివరణ

66.)స్థూలవివరణల అల్లికలు పెరుగుతు పోయేకొలది శబ్దతరంఘాలు కూడ లోతుగా బాహ్యపుశబ్దపు పొరపైన కదులుతు పోవడము?

sthoolavivarana

మొదలుగా స్థూలవివరణలు అనుటలో అది అచ్చులు,హల్లులు,గుణింతాల అలవరికలో తీగలను స్థూలరసద్రావకాలతో నిర్మితం గావింపచేసి ఆ తీగలను అల్లికలు వేయుటలో మొదలు అల్లికలు ఇవియే. కాబట్టి తీగను “అ”గా అల్లిక వేయడం ఆ అల్లికకు “అ” అని పలికే విధానమున శబ్దాన్ని కూర్చడం జరుగును.అలా అచ్చులు,హల్లులు అని అనుటలో ఒక తీగను తరువాత ఒక తీగను అల్లికవేసి వాటికి శబ్దాలను కూరుస్తూ వచ్చెను.గుణింతాల నిర్వహణలో శబ్దము,తరంఘిణి,తరంఘాలలో అల్లికలు వేయడము జరుగును.కావున రెండు తీగఅల్లికలలో ఒక పదముగా పలకడము,ఆ తరువాత ఆ తీగల అల్లికల నడకలు పెరుగుతు పోయేకొలది పదజాలాలు,పదజాలఅల్లికలు అన్నటుల అల్లికలతో కూడుకోబడిన వివరణలు మారుతు మరియు పెరుగుతు పోవును.అలా ఆ స్థూల అల్లికలతో కూడుకోబడిన వివరణలే కోణాల వివరణలుగా ఉదా:- తల్లి ఒకటవ కోణవివరణ,తల్లి రెండవ కోణవివరణ అన్నటుల కోణాలవివరణల సంఖ్యలు పెరుగుతు పోవును.మొదలు తీగలఅల్లికలు రసద్రావకాలలోనే జీవంపోసి మొక్క ఆరంభదశ నుంచి స్థూలవివరణలు అన్నవి స్త్రీ,పురుష,తల్లి,తండ్రి,చిన్నపిల్లలు,పెద్దపిల్లలు,పెద్దమ్మ, పెద్దనాన్న,చిన్నమ్మ,చిన్నాన్న,అక్క,బావ,అన్న,వదిన అని అనుటలో ఒక్కొక్క వాటి యందు వివరణలను అలవరచుటలో వాటినే కోణాల వివరణలుగా అలవరుచుటలో అలా స్థూలవివరణలు మారుతు పోవుటలోనే అనేకరకాల పండ్లచెట్లు,అనేకరకాల పువ్వులచెట్లు స్థూలవివరణల పరనడుమున స్థూలరసద్రావకాలతో వేర్లను,కాండాలను,కొమ్మలను,పిల్లకొమ్మలు అన్నటుల ఒకటి ఆధారంగా ఒకటి పెరుగుతు రావుటకు అందులలో జీవము జీవప్రమాణికములను ప్రవేశపెట్టి జీవింపచేయుటలో వెలుబడే అనుభవాల్ని బట్టి ఆ స్థూలరసద్రావకాలతోనే పూత,పిందె,కాయ,పండు అన్నటుల వెలువరించుటలో ఒక్కొక్క ఫలచెట్టుకు గాను స్థూలవివరణలు మారుతు మరియు పెరుగుతు పోవుటలో శబ్దతరంఘాలు పెరుగును.ఆరకంగానే ఆ చెట్టు అలవరికలో నిల్వరింపబడిన ప్రకృతి యొక్క అణువులో ఆ శబ్దతరంఘాలను నింపబడి వుండుట ద్వారా చెట్టు కదిలే విధానంలో ఆ శబ్దతరంఘాలు కదులుతు పోవుటలో అదే శబ్దతరంఘాలు బాహ్యపు శబ్దపుపొరపైన కూడా నిల్వరింపబడుట ద్వారా శబ్దతరంఘాలు కదులుతూనే పోవును.