స్థూల వివరణ

69.)ఒక్కొక్క చెట్టు యందు పెద్దయైన శబ్దములు మరొక చెట్టు యందు చిన్నచిన్న శబ్దములుగా రావుటకు కారణమేమి?

sthoolavivarana

మొదలుగా స్థూలవివరణల పరనడుమున స్థూలరసద్రావకాలతో మొక్క ఆరంభదశ నుంచి ఫల,పుష్ప నిర్వహణకు స్థూలమునకు వర్తించును అని అనుటలో మొదలు స్థూలరసద్రావకాలు. ఆ ద్రావకాలలోనే తీగల నిర్మాణమును గావించుటలోనే వేర్లు,కాండము,కొమ్మలు,పెద్దకొమ్మలు,పిల్లకొమ్మలు అన్నటుల జీవస్థితి ప్రమాణికములను కూడ స్త్రీ,పురుష,తల్లి,తండ్రి,పెద్దపిల్లలు,చిన్నపిల్లలు అన్నటుల జీవప్రమాణికములు ప్రవేశపెట్టి ఒక జీవస్థితి ప్రమాణిక లింకుతో ఇంకొక జీవస్థితి ప్రమాణికము జీవిస్తున్నట్లుగా పైకి కాండము,కొమ్మల రూపములో చూపడము జరుగును.కావున మొదలు అవి స్థూలరసద్రావకాలే తరువాత ఆ చెట్టులోని జీవప్రమాణికములు కదలడము,కదలగా కదలగా జీవించడము,జీవించగా జీవించగా అనుభవము వెలుబడటము ఆ అనుభవంలో స్థిరస్థితి వచ్చే కొలది ఆ స్థూలరసద్రవకాలే రాతిఅలవరిక రసద్రావకాలుగా మారుతు వచ్చుటలో మొదలు స్థూలఅలవరిక శబ్దాలతో కాండములో,కొమ్మలలో నిల్వరింపబడిన ప్రకృతి యొక్క అణువులు నిల్వరింపబడును.ఎప్పుడు అయితే జీవానుభవ స్థిరస్థితి అలబడుతుంది అని అనుటలో ఆ అణువులలోని స్థూలరసద్రావకాల శబ్దాలు,రాతి అలవరిక శబ్దాలుగా మారుతు వచ్చును.అప్పుడే కాస్త పెద్దశబ్దాలుగా వెలువరింపబడును.కాబట్టి జీవస్థితి ప్రమాణికముల స్థిరస్థితి అయిన అనుభవ నిర్వహణను బట్టి కాండము,కొమ్మలలో నిల్వరింపబడిన అణువులో శబ్దాలు మారుతు వచ్చును.కావున ఆ రాతిలో కూడా ఎన్నోరక శబ్దాలు వున్నవి చిన్నచిన్న శబ్దాలు అని,పెద్దపెద్ద శబ్దాలు అని ఎందుచేతననగా ఒక చెట్టు అలవరికలో స్థూలవివరణలను కోణాలవివరణలుగా పరిగణలోనికి తీసుకుంటే అవి ఒకటవ కోణవివరణ,రెండవ కోణవివరణ అన్నటుల సంఖ్యాపరిణతిలో వుండుటలో ఒక్కొక్క కోణవివరణల పరనడుమున స్థూలరసద్రావకాలు అన్నవి వేరువేరుగా వుండును.కావున ఒక కోణవివరణకు ఇంకొక కోణవివరణకు స్థిరస్థితి నడకలు పెరుగుతు పోవును.కావున వాటి నిర్వహణలో ఈ చెట్లు అన్నవి రూపొందించడం అన్నది జరుగును.కావున కొన్ని చెట్ల యందు చిన్నశబ్దాలుగా,మరికొన్ని చెట్ల యందు పెద్దశబ్దాలు అన్నవి స్థూలవివరణల నడుమున స్థూలరసద్రావకాలు మారుతు పోవుటలో ఒక్కొక్కరక స్థూలరసద్రావకాలకు ఇంత స్థిరస్థితి అనగా గట్టితనము దానిని బట్టే కొంచెం గట్టితనము ఏర్పడితే చిన్నశబ్దము మరికొన్ని స్థూలరసద్రావకాలలో స్థిరస్థితి ఇంకొంచెం ఎక్కువగా వుండుటలో పెద్దశబ్దము అన్నటుల స్థిరస్థితి నిర్వహణలను బట్టి శబ్దరీతులను మారుస్తు పోవును శబ్దపుట్టుటకు కారణమైన ప్రాకృతికమండలము.