స్థూల వివరణ

70.)ఒక చెట్టు యందే,వేర్ల యందు మరియు కాండము,కొమ్మల నిర్వహణలలో వేరువేరు శబ్దాలు వెలువరింపబడునా?

sthoolavivarana

ఒక చెట్టు అనుట యందు అందున వేర్లు,కాండము,కొమ్మలు,పిల్లకొమ్మలు వుండును.వేర్లు మొదలు సంపర్కాయుత వేర్లు ఆ తదుపరి స్త్రీ,పురుష జీవనిర్వహణలో వెలుబడే వేర్లు,ఆ తరువాత తల్లితండ్రివేర్లు, పిల్లవేర్లు అని ఆ జీవప్రమాణికముల నిర్వహణలో వెలుబడే రసద్రావకాలతోనే వేర్ల నిర్మాణము గావింపబడును.కావున ఆ వేర్లకు దగ్గరలో ఆ ద్రావకాల యందు వెలువరింపబడే శబ్దాలను పట్టి అక్కడే నిల్వరించబడియుండును ఒక ప్రకృతి యొక్క అణువు.ఆ తరువాత తల్లితండ్రి రెండవ కోణవివరణల నడుమున కాండము తయారు అగును అని అనుటలో అది రెండవ కోణపుతీగ అల్లికతో వెలువరింపబడిన రసద్రావకాలతో ఆ రెండు జీవాల అనుభవనిర్వహణను బట్టి కాండము తయారుఅగును.కావున ఆ రెండవ కోణపులోతు తీగ ఆ రసద్రావకాల శబ్దాలను పట్టి ఆ కాండములో ప్రకృతి యొక్క అణువు నిల్వరింపబడి యుండును.ఆ తరువాత కొమ్మలు అని అనుటలో తల్లి,తండ్రి కాండ నిర్వహణలో ఆ రెండు జీవప్రమాణికములు జీవించుట యందు ఆ కాండము నుండియే వేరొక రసద్రావకాలను వెలువరింపచేయును రసస్థితి ద్రావకాల పుట్టుటకు కారణమైన ప్రాకృతికమండలము.కావున ఆ రసద్రావకాలలో వెలువరింపబడే శబ్దాలను పట్టి ఆ కొమ్మలోనే ప్రకృతి యొక్క అణువు నిల్వరింపబడును. అదేవిధంగా పిల్లకొమ్మ అనుట యందు ఆ కొమ్మ యందు స్త్రీ,పురుష రసద్రావకాలను వెలువరింపచేసి ఆ జీవాలను ఏకంచేసి జీవింపచేయుటలో ఆ కొమ్మ నుంచి పుట్టుకొచ్చే బాల్య రసద్రావకాలతో పిల్లకొమ్మలు పుట్టుకొచ్చును.కాబట్టి ఆ బాల్య రసద్రావకాలలో వెలువరింపబడే శబ్దాలను పట్టి ఆ కొమ్మలోనే ప్రకృతి యొక్క అణువు నిల్వరింపబడును.కావున చెట్టు మొత్తం తీసుకొన్నను అందున వేర్లు మొదలు కాండము, కొమ్మలు,కొమ్మలకు కొమ్మలు,పెద్దకొమ్మలు,పిల్లకొమ్మలు అన్నటుల వేటికి వాటికిగానే శబ్దములు వేరువేరుగానే యుండును.