స్థూల వివరణ

83.) రాళ్ళల్లో కూడ రకరకాల రాళ్ళు ఉండునా అవి ఏలా ఏర్పడుతు వచ్చును?వాటి శబ్దపు అలవరికలు ఏలా వుండును ?

sthoolavivarana

ఒక్కొక్క కాలక్రమ కోణపుతీగల అల్లికలతో కూడుకోబడిన వివరణలు మారుతు పోవును. కాబట్టి ఆ తీగలుగా మలిచే స్థూలరసద్రావకాలు కూడ మారుతు పోవును. కావున ఒక్కొక్క రసద్రావకాలతో ఒకరకమైన రాయి నిర్మాణము జరుగును. అలా ఒక్కొక్క కాలక్రమదారులను బట్టి రకరకాల రాళ్ళు పుట్టుకొచ్చును. అవి ఒక్కొక్క తీగఅల్లిక లోతు, విస్తారత నిర్వహణలను బట్టి ఆ రాయి పరిణామములు వుండును. కావున ఆ కోణపుతీగల అల్లికలలో స్థూలతొడుగులలోని జీవప్రమాణికములను కదిలించడము. అలా కదిలించగా కదిలించగా జీవించడము, అలా జీవించగా జీవించగా అనుభవము అలబడటం. అలా మొదలు వెలుబడుటలోనే భూసారంశయుతతీగలు అనగా ఒక్కొక్క కోణపుతీగ అల్లికకు గాన ఒక భూసారంశయుతతీగ విడుదల అగును మరియు ఆ కాలమనే భూపొరలోనే నిల్వరింపబడును. కావున ఒక్కొక్క కాలక్రమ కోణపు దారులకు గాన ఆ కాలక్రమ భూపొరలలోనే భూసారంశయుతతీగలు నిల్వరింపబడుటలో ఒక్కొక్క కాలనిర్వహణలో పుట్టుకొచ్చిన రాళ్ళు ఇవి. కాబట్టి ఆ కాలక్రమ బాహ్యపుతెరలపైననే అవి నిల్వరింపబడియుండును మరియు జీవానుభవ స్థిరస్థితులను బట్టి రాతిని గట్టిగా నిర్మితం చేయును. అందున నిల్వరింపబడిన ప్రకృతియొక్క అణువును కావున శబ్దము కూడ గట్టి శబ్దముగా అలబడుతు వచ్చును.