స్థూల వివరణ

88.) కొండ అన్నది ఒకరాతి నిర్వహణలోనే పెరుగును అలా పెరిగితే శబ్దరీతి ఎలా వుండును?

sthoolavivarana

భూపొరలు అన్నవి ఒకటి తరువాత ఒకటిగా అలవర్చింపబడి యుండును. వాటినే ఒకటవ కాలము, ఒకటవ కాలం క్రింద రెండవ కాలం, రెండవ కాలం క్రింద మూడవ కాలం అన్నటుల ఒక కాలం తరువాత ఒక కాలమును అలవరుస్తు పోవుటలో ఒక్కొక్క పాత్రపోషణకు సంభందించిన కోణాలు అన్నవి ఒకటవ కాలంలో ఒకటవ కోణవివరణ, రెండవ కాలంలో రెండవ వివరణ అన్నటుల ఒక కాలం తరువాత ఒక కాలంలో కోణాలను నిల్వరింపచేయడం అన్నది జరిగెను. ఉదా:- తల్లి కోణాలు ఒక్కొక్క కాలంలో ఒక కోణవివరణ పరనడుమున ఒక భూసారాంశయుతతీగను నిల్వరింపచేయడం అన్నది జరిగెను. కావున మొత్తం 721 భూపొరలనే తీసుకొన్నట్లైతే ఒకే రాతి నిర్మాణము అనుట యందు తల్లి కోణపులోతు తీగఅల్లికలలో జీవస్థితి ప్రమాణికములు కదలడము, కదలగా కదలగా జీవించడము అలా జీవించుట యందు వెలుబడే మొదలు అనుభవమున ఒక్కొక్క కోణపులోతుకు గాన ఒక భూసారాంశయుతతీగను భూపొరలలోనికి వెలువరింపచేయడం అన్నది జరిగెను. కాబట్టి జీవస్థితి ప్రమాణికములు తల్లి ఒకటవ కోణపుతీగ, రెండవ కోణపుతీగ అన్నటుల కదిలి జీవించుటలో వెలుబడే అనుభవాన్ని బట్టి రసస్థితి ద్రావకాల పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము ఒక్కొక్క కోణపు తీగఅల్లిక ఏ రసద్రావకాలతో తయారు అగునో ఆ రసద్రావకాలను ప్రాకృతికమండలము విడుదల చేసి భూసారాంశయుతతీగలలో నింపుతువచ్చును. అప్పుడు జీవనుభవము మేర ఆ ద్రావకాలను మిళితం చేస్తు సారంగా కూడగట్టుతు రావుటలో రాతి పుట్టుక భూపొరలలో నుంచి ఒకే రాతిఅలవరికగా తయారు అవుతు వచ్చును బాహ్యపుతెరలపైకి. కాబట్టి అందున అన్ని తల్లి కోణపుతీగలే అయినట్లైతే రాతి మొదలు పుట్టుక నుంచి అందు నిల్వరింపబడిన ప్రకృతి యొక్క అణువులో శబ్దాన్ని నింపుతు రాబడుటలో అది ఒకే రాతిఅలవరిక కాబట్టి అందున ఒకేరక శబ్దమునే వెలువరిస్తు వచ్చును ప్రాకృతిక మండలము.