స్థూల వివరణ

89.) రాయి యందు పూర్తి గట్టితన అలవరిక ఏర్పడుటలో అది మొదలు ఇనుముగా మారుటలో శబ్దము?

sthoolavivarana

ఒక్కొక్క కాలక్రమదారులలో స్థూలతొడుగులలోని జీవప్రమాణికములు జీవించుట యందు వెలుబడే మొదలు అనుభవములో కాలగర్భం యందు నిల్వరింపబడిన ప్రాకృతికమండలము ఒక్కొక్క కోణపు దారి యెడల ఒక భూసారాంశయుతతీగను భూపొరలోనికి వెలువరింపచేస్తు వచ్చును. అలా ఒక కాలక్రమదారులు తరువాత ఒక కాలక్రమదారులు అని అనుటలో ఏ కాలానికి ఆ కాల పరనడుమున కోణపుతీగలను బట్టి భూసారాంశయుతతీగలను విడుదల చేయడం జరుగును. కాబట్టి జీవస్థితి ప్రమాణికములు నాల్గు వయస్సు ప్రమాణికమున తమ అనుభవములో తాము జీవించబడే కొలది వెలుబడే అనుభవాల్ని బట్టి ఆ తీగలఅల్లికలతో కూడుకోబడిన రసస్థితి ద్రావకాలను ప్రాకృతికమండలము విడుదల చేసి భూసారాంశయుతతీగలలోనికి వెలువరింపచేయుటలో అక్కడ నిల్వరింపబడిన ప్రకృతి యొక్క అణువులు జీవనుభవాల్ని ఆ రసద్రావకాలను మిళితం చేసి సారంగా కూడగట్టును. అలా కూడగట్టిన రసస్థితి ద్రావకాలే రాయిగా మలుచబడుతు వచ్చును. కావున జీవానుభవ స్థిరస్థితి పెరిగే కొలది రాయి ఇంకొంచెం గట్టిపడును. కావున ఇంకాఇంకా స్థిరస్థితి అన్నది జీవానుభవములో వెలుబడే కొలది రాతిఅలవరికతో కూడుకోబడిన రసస్థితి ద్రావకాలు ఇనుము రసద్రావకాలుగా మారుతు వచ్చును. కాబట్టి రాయియే ఇనుముగా తయారు అవుతు వచ్చును అని అనుటలో అది జీవానుభవ స్థిరస్థితి పెరుగుతు పోయేకొలది ఇనుము రసద్రావకాలుగా మారుట అన్నది మొదలు స్థూలరసద్రావకాలను జీవానుభవమును బట్టి మిళితం చేయడం, అనుభవ స్థిరస్థితి అలబడే కొలది రసద్రావకాల మిళితంను ఇంకొంచెం గట్టిగా కూడగట్టడం. అలా జీవానుభవ స్థిరస్థితిని బట్టియే రాయి రాతిని ఇనుముగా గట్టిపరుస్తు వచ్చునది. ఆ రసస్థితి ద్రావకాలను మిళితం చేసే ప్రకృతి యొక్క అణువుయే కాబట్టి జీవానుభవ స్థిరస్థితిలోనే రాయి అయిన, రాయిని ఇనుముగా అయిన మల్చినది ప్రకృతి యొక్క అణువు. కాబట్టి ఇది అంతయు స్థూలరసస్థితి ద్రావకాల మిళిత నిర్వహణయే. అందులోనే శబ్దాన్ని బట్టి నిల్వరించిన ప్రకృతి యొక్క అణువులో మొదలు స్థూలరసద్రావకాల శబ్దాలు, ఆ తరువాత రాతిశబ్దము, రాయి గట్టిగా మారేకొలది శబ్దము మారుతు వచ్చును,చివరకు ఇనుము శబ్దం వెలువరింపబడును.