10.బాహ్యపొరకు అంతర పొరకు తేడా ఏమిటి ?
What is the difference between the external layer and inner layers?
మానవ యంత్రాంగములోని జీవప్రమాణిక అనుభవాన్ని వెలికితీయటానికి గాను ప్రకృతి అలవరచిన బాహ్యపు పొర ఒక్కొక్క కాల అనుభవానికి గాను ఒక బాహ్యపు పొర అమర్చడము జరిగెను.ఆ కాలంలోవెలుబడిన పనినిర్వహణ యొక్క సారము,ప్రవర్తనా నియమావళి యొక్క సారము వెలికి తీయుటలో మనస్సు అద్దప్రసార ప్రభావమున బాహ్యపు పొర ఎట్ల కదులుతుందో అలా మనలోని జీవప్రమాణికముకదిలి నల్లగుడ్డు యొక్క పొర అటు ఇటు కదులును.జీవస్థితి తన అనుభవములో తను గుర్తు ఎరిగి వివిధ ముఖస్థితులన్నియు మనస్సు అద్దపు పొర నడమున ఒకరవి ఇంకొకరికి కదులుతున్నట్లుగా అనిపిస్తేనే వాళ్ళ యొక్క ముఖములోని సంతోషాన్ని,ద్ణుఖాన్ని గుర్తించుటకున్నది.అలా బాహ్యపొర నడమున మొదలు బాహ్యదృష్ఠి ఆ తదుపరి జీవప్రమాణిక అనుభవంతో కదిలే కొలది స్థూలదృష్ఠి. స్థూలదృష్ఠి నడుమున బాహ్యపుపొర లోతుగా కదులును.అలా బాహ్యపుపొర కదులుటలోనే స్థూలపొరగా మారును.అలా స్థూలదృష్ఠి చేత మన అనుభవములో వెలుబడిన ప్రతి యొక్క వస్తువును పలానా వస్తువని ఎరగడము,దానిని వినియోగించే విధానము తెలిసియుండటము.అదే విధముగా ప్రవర్తనా నియమావళి యొక్క సారము అనుభవ వ్యవహారికతీరులో ఒక మానవయంత్రాంగములోని తల్లితనాన్ని,తండ్రితనాన్ని,మంచితనాన్ని,ప్రేమతనాన్ని ముఖహావములో వెల్లడించేటట్లు స్థూలపొర కదులును.అలాస్థూలపొర నడుమున తల్లి నడవడిక యొక్క ముఖహావాలన్ని వెలువడి తల్లికోణాల వివరణలన్ని ప్రకృతి యొక్క అణువులోనికి చేరి కదలికలుగా మారుటలో బాహ్య కదలిక అని తదుపరి జీవప్రమాణికము తన అనుభావాన్ని శబ్దతరంగాలలో తిరిగేస్తూ జీవతరంగాలుగా మారుటలో జీవోదయకదలికగామారును.అప్పుడే కొంచం కొంచంగా బాహ్యం పొర తొలుగుతూ అంతరపుపొర విచ్చుదల లోనికి వచ్చును.ఆ తదుపరి కదలికలోని వివరణకు తగ్గట్టుగా ప్రకృతి ప్రత్యక్ష ప్రసారాల నడమున గ్రహీతముతోపట్టి ఆ కదలికకు తగ్గట్టుగా అంతరాన్ని నిర్మించుకొనెదము.అలా ఒక కదలికకు అద్దము ఏర్పడినతరువాత కదలికకు తగ్గట్టుగా గమనము గ్రహీతంగా మారును.ఆ తదుపరి మళ్ళీ బాహ్యపొర నడమునగమనము చేత కోణాల వివరణాయుత విషయఅల్లికల నడుమున కోణాలు గుర్తెరుగుతూ ఆ కోణాలు ప్రకృతి యొక్క అణువు లోనికి చేరి అదియునూ కదలికగా మారును.అట్లా ముందు కదలికకు తరువాత ఏర్పడిన కదలికకు లింకులు ఉండును.ఆ విధంగా కొంచెంకొంచెంగా బాహ్యపొర తొలుగుతూఅంతరముపొర విచ్చుదలకు వచ్చును.ఆవిధంగా చూస్తే జీవం,జీవప్రమాణికం,జీవోదయకదలిక వరకు బహ్యము.బాహ్యము అనగా మనస్సు,ఆ తదుపరి జీవోదయ కదలిక,జీవత్వము,జీవము అనుటలో అంతరము.అంతరము అనగా హృదయము.ఆరకంగా మనస్సు హృదయముగా మారుతూ పోవును.
The outer layer was created to capture the biological experience of the human experience.
The effect that the essence of the effort and conduct that emerges while creating the outer layer is the same as that of the of the eyelid.
Only when the life existence can recall the facial expressions and they interplay over one another, then the joys and sorrows are remembered.
So the outer layer and external view, and their biological experiences
starting with the epidermis is an overview that moves with that subsequent biological experience.
Starting from the middle of the outer layer, and using the biological experience to move towards an overview. The fusion of the overview and your biological existence leads to the macro layer.
Thus, the object of everything that emerges from our experience by the macroscopic is to identify objects and to know how to use them. In the same way the essence of the code of conduct moves the macrocosm to describe the motherhood, fatherhood, goodness, and affection of a human being in the empirical pragmatism.
From within the macro layer emerge all the facial expressions of a mother's behavior and emerge from within the macroscopic membrane and into the molecules of nature, and turns its experience into sound waves and becomes biological movement.
Only then does the outer layer give way into the inner membrane. Based on the description of the next movement, nature builds a gap with the receiver in the course of live broadcasts to accommodate that movement. The subsequent backscattering identifies the angles within the detailed texture of the angles, and those angles enter the atom of nature and become motion. Thus the outer membrane gradually loses and the inner membrane disintegrates. Seen in this way, life, the standard of living is external to the movement of life.
Externality means the mind, its subsequent rebirth, the vitality, the distance between the living entities. Intimacy means heart. That is how the mind changes into the heart.