విద్యా విషయాలు

1.మనిషిగా నా మనస్సులో ఎక్కడ వున్నాము?అనుభవ నిర్వహణలో మనస్సులో ఎర్పడిన లోతు ఎంత,విస్తరత ఎంత,మనస్సులో ఏది ఎంత వరకు గుర్తు ఎరిగి ఆడుతున్నాము:
Where are we in my mind as a human being? While managing our experiences, to what depths, expanses, and depths of memory do we enquire?

మనపై మనకుగా గమనం అలవడవలెనంటే రెండు కనుబమ్మల మధ్య జ్ఞానసంపుటిని అమర్చడముజరిగింది.సంపుటి యొక్క విభాగ మధ్యమములో బీజ ఆకారము విచ్చుదలకు రావలెను.బీజ స్థితి యందు మొదలుగా జీవము అంటేనే ఏమిటో ఆ జీవమును బీజ ఆకారిత వేరు దశస్థితి నుంచి మొక్కలో చూపించబడటం జరిగెను.కావున మొదలుగా ఙ్ఞానసంపుటిలో బీజ ఆకారము విచ్చుదల కాబడవలెను.అలా బీజ ఆకార విచ్చుదలలో ప్రకృతి యొక్క అణువు గమనంగా మారుటకు ఉన్నది. అలా గమనంలో ఐదు ఙ్ఞానేంద్రియాలు ఏకమై గమనించుట ద్వారా ఒకప్పటి అనుభవములో జీవం గుర్తుఎరిగి కదులును.అది ఏ విధముగా అనగా ఒక జీవస్థితి కదిలే విధానము మొదలుగా శబ్దస్థితి యందు కదిలేరీతిని దృష్యచిత్రీకరణ యందు అనుభవం పోయబడటం జరిగినది. కావున మనస్సు అద్దంలోని శబ్దస్థితి మొదట మన కర్ణభేరి యొక్క శబ్దగ్రంధికలోనికి ప్రవేశించి శబ్దం వెలువరింపబడగానే వినికిడి వివరణాయుత నాడి కదులుతుంది.వినికిడి వివరణాయుత నాడి కదిలీ కదలగానే అదే వివరణతో కూడుకోబడిన తెల్లగుడ్డులోని నాడి కదులను.నాడి కదిలీకదలగానే మనస్సు అద్దంలోని విషయఅల్లికల దారి నడుమన ఒక కోణపులోతు నుండి జీవతత్వపుపొర నుండి శ్వాస వెలువరింపబడి,ఆ శ్వాస మనయొక్క ముక్కుకొన నుండి శ్వాసనాళము లోనికి చేరుకొని నాభికి,నాభి మధ్యమము నుండి నాభిపొరల లోనికి వెలుతూ నాభిపొరల నుండి నాడులకు లింకులు వుండబడటం ద్వారా శ్వాస నాడిలోని కణకదలిక సారాంసయుత తీగలోని జీవంను కదిలించగానే,అలా జీవం కదిలీ కదులుతుండగానే మనయొక్క శిరస్సు మధ్యమ స్థితిలో అంతర్వాణి నుండి తీగల అల్లికలలో పదశబ్దాలు కొండనాలుక నుండి విడుదల కాబడటం జరుగును.వీటిని జీవానుభవపూర్వక మాటలు అనెదము.అలా నోటి నుండి మాటలు విడుదల అవుతుండగానే మనస్సు అద్దంలో దారి ఎటువైపుగా కదులుతుందో మన యొక్క చర్మపుపొరలకు స్పర్శస్థితి యొక్క నాడి కదులును.దీనిని బట్టి మనయొక్క ప్రయాణము మనస్సు అద్దంలో ఎటువైపుగా సాగుతున్నదో గమనంలో తెలియరావడం అన్నదిజరుగును.కాబట్టి గమనములో ఙ్ఞానేంద్రియాలు మొదట ఏకం అవటం ద్వారా గమనించడం,గమనించగా గమనించగా ఖచ్చిత గమనిక వేయడం గమనార్హములో విశదీకరించడము అన్నది జరుగును.కావున మనయొక్క అనుభవమంతయు గమనములో గుర్తు ఎరుగవలసి వుంటుంది.గమనంలో గర్తు ఎరుగుటలో ఙ్ఞానేంద్రియాల ఏకీకృతమున ఒక్కొక్క దాని అలవరిక యందు జీవం తన అనుభవాన్ని గుర్లు ఎరిగి గమనము గమనలోచనగా,గమన యోచనగా మారుతు మన అనుభవంలోనికి మనం ప్రయాణించుటకు వున్నది.అలా దారులలో ప్రయాణించుట ద్వారా ప్రస్తుత ఇప్పటి వరకు మనయొక్క మనస్సును ఏరకంగా మలచుకొన్నామో ఎటువంటి మనస్తత్వపొర మధ్య చిక్కుకొన్నామో గమనములో గుర్తుఎరిగి సరిమల్చుకొనవలెను. అలా సరిమల్చుకొనుట ద్వారా నెమ్మది నెమ్మదిగా మనస్తత్వపొర నుండి బయటపడుతు కోణాల వివరణాయుత విషయఅల్లికల దారులలో తల్లిని,తండ్రిని,మంచిని,చెడును,స్వార్థాన్ని, కుళ్ళును,కుతంత్రాన్ని లోతుగా గుర్తు ఎరుగుతు ఎవరు ఎంతటి అనుభవంలో ఉన్నారో గమనంలో తెలియవస్తూ తిరిగి వాళ్ళకు తగ్గట్టుగా వ్యవహరించే విధానమును కూడ గమనంలో అలదరుచుకొంటూ మనకు మనము అర్థం అవ్వడము కాకుండా అదే మనస్సులో దాగున్న మనుషులను వాళ్ళయొక్క స్థితి వాళ్ళు ఏర్పరుచుకొన్న లోతు,విస్తారతను కూడ గుర్తు ఎరిగెదము.లోతు తగ్గట్టుగా వాళ్ళ నడకను గుర్తు ఎరుగుటలో మనయొక్క గమనంలో వాళ్ళయొక్క స్థితి తెలియవచ్చి వాళ్ళకు తగ్గట్టుగా మనగలిగే విధానము వచ్చును.అదే కాకుండా మనస్తత్వపొరల మధ్య అరిషడ్‌వర్గపు పొరల మధ్య బాహ్య గందరగోళంలో చిక్కుకొని శూన్యస్థితిలో వున్నవారిని కూడ మనయొక్క గమనపులోతును బట్టి వాళ్ళను గుర్తించడం లేక పోయినట్లయితే మనస్సులోనే మనషులుగా వుంటూ ఒకరికి ఒకరివి అర్థం కాకుండానే వ్యవహరించెదము.కావున మొదటగా మనస్సులో మనిషిగా నేనెక్కడున్నానో, ఎంతటి అనుభవమైన లోతులో నా జీవస్థితి యొక్క ప్రయాణం సాగుతున్నదో నాకు తెలియవలెను. అలా తెలియరావటము చేత నిరంతరము మనస్సు అద్దప్రపారములోని విషయఅల్లికల దారులలో గమనపూర్వకమైన ప్రయాణం సాగుటకు వున్నది.లేని పక్షమున మనస్సులో ఏఏ దారులలో ఎక్కడెక్కడ చిక్కుముళ్ళు వేసుకొని దారే కానరాక ఎటువైపుగా సాగుతున్నామో తెలియక సంత గందరగోళంలో ఎవరు ఎటుపోతుంటే అట్లనే వుంటాము.కాని కనీసం మన మనస్సు లోనికి కూడ తొంగిచూచుకొనుటకు అవకాశం వుండదు.ఎందుచేత అనగా మనస్సులో మనిషిగా ఎంతటి అనుభవపూర్వకమైన ప్రయాణము సాగుతుంటే తోటి మనుషులతో వ్యవహరిస్తున్నాము అనటము అస్సలు నేనేంటి మనస్పులో మనిషిగా ఎక్కడ వున్నాను,మనిషి అంటే జీవితానుభవంన అన్నీ అనుభవిస్తూ పోవడంలో అంతటా అర్థం అవగాహన కలిగి తోటి మనుషులతో మెలగడం గాని,నాకు నేనే అర్థం గాని యెడల తోటి మనిషి నాకు ఎలా అర్థం అవుతాడు.కాబట్టి మనిషిగా మనస్సులో మనస్థితి ఏమిటి,అని తెలియ రావాలన్నా నాపై నాకుగా గమనము అలవడవలెను.
To be able to adopt an orientation for ourselves, all knowledge must be embedded between our eyebrows. The seed of knowledge germinates midway in the exploration of the volume of knowledge. Life is depicted in the shape of a seed germinating and growing into a plant. So the splitting of the seed should be the start of the volume of knowledge. In the disintegration of the seed shape lies the atom of nature that changes the course. Life is reminisced from past experience by the fusion of the five senses during the journey of life. This is in a way like the fulfilling experience of visualizing the movement of a living being from the start.
So when the primordial sound enters the auditory cortex, moves through the navel, and connects with the nerves, and emerges from the respiratory nerve into the vocal cords. As life emerges from the membranes, voice is released through the throat and mouth.
These words are based on life experience. As the words are released from the mouth, the sensory experience matches the direction in which your mind wanders, dictating the destiny, and direction of our life. The sensory organs are at first unified and lead to observation. Through observation comes precision and elaboration. So, all our experience has to be memorized along the way. In the integration and evolution of the senses, in their respective adaptations, life becomes aware of its experience and the journey becomes a journey of thought, a journey of thought that enables us to travel into our experiences. By treading on such paths, we must adapt and adjust and shape our thought process.By adapting, we gradually emerge from the psychosis, reminiscing our mother, father, good, evil, selfishness, depravity, and intrigue descriptively and as a result, we discover the depth and expanse of the state in which the people we know live.
Recognizing their conduct in accordance with their depth enables us to know their position in our course of life and come up with a way for us to adapt. Besides, those who are trapped in the vices of the mind and the outer chaos, and are in a state of vaccum, cannot recognize the the depth of our trajectory, resulting in us humans not able to understand each other. So, it is critical to know where one is as a human being within their mind and how deep the journey of my life is going in the depths of experience. That constant self discovery through the paths of subject matter in the mirror engages the mind. Otherwise, we will be in a state of confusion as we do not know where we are heading in the direction of the path. And we will lose the opportunity to peer into our own mind. Because no matter how experienced the journey of being as a human being in the mind is, we are dealing with fellow human beings.So as a human being one has to adapt myself in order to know what the state of mind is.

Download PDF Now