విద్యా విషయాలు

2.మనస్సు అనే అద్దప్రసారాన్ని,మనిషిని ఈ రెండిటిని ఎలా రూపొందించడం జరిగెను ?

మనలో 84లక్షల జీవరాశుల యొక్క ఆకారమే మానవ ఆకారముగా రూపొందింపబడటం జరిగింది. అందులో స్థూల అనుభవ నిర్వహణకు 24లక్షల నాడీమండలాల విడుదలలో ఒక్కొక్క నాడీమండలంలోని కణాలను విడుదల చేయుటలో ఒక కణకదలిక సారాంశయుత తీగలోని జీవప్రామాణికమునకు మరియొక నాడీమండలంలోని కణకదలిక సారాంశయుత తీగలోని జీవప్రామాణికమునకు లింకులు కూర్చి మనస్సు అద్దపు దారులను ఏర్పరిచెను.అలాగే తల్లికి బిడ్డకు,భార్యాభర్తకు,మంచికిచెడుకు అన్నట్లు దారులు ఏర్పరిచి,ఆ దారులలోనే మన జీవంనకు అనుభవము పోయబడటం జరిగెను.అలా జీవప్రామాణికమునకు తగ్గట్టుగా దారులు కూర్చుటలో మనస్సును,మనిషిని రూపొందిస్తూ పోయెను.స్థూలకథలు పూర్తయ్యే సమయస్థితికి మనస్సు అద్దం, మానవయత్రాంగం రెండూ నిర్మితం కాబడటము జరిగెను.అందుచేత మనస్సు అద్దంవంటిది అని, మనస్సుంటే మార్గము వుంటుదని అనుభవలోతుల్లో ప్రయాణితము చేసినవారు గుర్తెరగటము జరిగినది.

Download PDF Now