విద్యా విషయాలు

27.కాలము అనగానేమి ?ఆ కాలాలను ఎలా రూపొందించడం అన్నది జరిగెను ?

ఇది ఒక సృష్టి.జంగమదార నుంచి భూదార వరకు చుట్టూ కక్ష్య యొక్క ఆధారిత నిర్మాణమున 72వేలనాడీపర్యావరణములతో రూపొందింపబడిన సృష్టి.అలా ఒక నాడీపర్యావరణములోని పాత్రపోషణలముమనం. స్థూలకథ యోక్క ఆధారితముగా జీవనాడిలో రూపొందింపబడిన కాలగర్బం.స్థూలకథ అనగా కోణాల వివరణాయుత విషయఅల్లికల కూర్పుయే స్థూలకథ.ఈ స్థూలకథ ఆధారితముగా రూపొందింపబడిన కాలగర్భం.ఆ కాలగర్భం నుంచి విషయసంపుటి అనే తీగ జీవనాడిలో వెలువరింపబడి ఆ తీగ నుంచికోణాల వివరణాయుత విషయఅల్లికలతో కూడుకోబడిన దారులు రూపొందింపబడుతు పోయే విదానములను బట్టి కాలగర్భం నుంచి కాలము రూపొందింపబడుతు వచ్చెను.కాలము అనగా భూపొర. అలా 721 స్థూలకథలకు గాను 721 కాలగర్భాల నడుమున కాలములు రూపొందింపబడుతు పోయెను.ఆ కాలక్రమ ప్రయాణములోనే ప్రస్తుత మన జీవిత కాలప్రయాణము సాగుతున్నది.కాలం భూమాత గర్భములోనే జీవతత్వపొర నుంచి జీవం యొక్క రూపకములో వెలికి రావుటలో భూమాత తన స్ధలసేకరణలో ఇంత స్థలం అని కేటాయించడము.అలా జీవము పోసుకొన్న ప్రతి మొక్కకి ఇంల స్థలసేకరణ అని కేటాయించడం ద్వారా అంతకు మించి వేరు భూమిలోనికి ప్రాకుగకు ఉండదు.ఎంత స్థలసేకరణ కేటాయింపబడెనో ఆ స్థలసేకరణలోనే జీవము ఎదగవలసి ఉండును.ఆ రకముగా మొక్కఆరంభ దశస్థితి నుంచి ఫల,పుష్ప,కల్ప,మర్రి వృక్షాయుత వేరు అనుసారికమునకు భూమిలో ఇంత స్థలమని కేటాయించడము జరిగెను. మొక్క ఆరంభదశలో జీవ ఎదుగుదల జీవ నశింపు అన్నది చూపుట.అది ఒక జీవ అలవరికే కాబట్టిఇంత స్థలసేకరణ అని కేటాయించుట.ఆ తదుపరి సంపర్కాయుత వేర్లు,తల్లి తండ్రి వేర్లు,పిల్ల వేర్లు అనుటలో రెండు మూడు భూపొరల క్రిందికి వేర్లు చొచ్చుకొంటూ పోవును.అలా ఫల పుష్పముల వరకుఒకటి,రెండు,నాలుగు,అయిదు,పది భూపొరల వరకు స్థలసేకరణ కేటాయించడము అన్నది జరుగును.ఇది జీవము జావప్రమాణికము వరకు వర్తించును.ఆ తదుపరి జీవోదయ కదలిక అనుటలోసంపూర్ణ అర్థంలోనే ఫల పుష్పములు వెలువరింపబడుటలో 10,20 పొరల వరకు భూమిలోనికి వేర్లు చొచ్చుకొనిపోవును.ఆ తదుపరి చెట్టు అలవరిక జీవుడి దశస్థితికి వచ్చే కొలది కల్పవృక్షముల యొక్క సారములో 100 భూపొరలు 200 భూపొరల వరకు వేరుఅనుసారికము చుట్టుకొనిపోయి ఉండను.ఆ తదుపరి మర్రి వృక్షాయుత వేరుఅనుసారికము జీవుడి సూక్ష్మజీవి దశలో స్థానపొరల నడమున స్థానపొరల నడమున మర్రి వృక్షాయుత వేరు అనుసారికము స్థానపొరలనడమున ఇమడింపబడిపోవును. స్థానపొర అనగా మొదలుగా అది భూపొర.భూపొర అన్నది సారాంశయుత తీగ అలవరికలో ఒక్కొక్క కదలికకు తగ్గట్టుగా స్థానపొరగా మారును.కదలిక అంటే తల్లి కదలిక.తల్లి కదలికకు సంపూర్ణ అర్థంలో భూపొరల నడమున తల్లి అనుభవపూర్వక సారాంసయుత తీగలన్నిన ఏకమై స్థానపొరగా రూపొందింపబడుతు పోవును.అలా అన్ని కదలికలు స్థానపొరలో కలసి ఒక మర్రి వృక్షాయుత వేర్ల అనుసారికమునకు స్థానము కల్పించుట అన్నది జరిగెను.ఆ విధంగా ఒక జీవనడకను బట్టి భూమిలోఇంత స్థలసేకరణ అని కల్పించుటయే కాలము అనెదము. ఆరకంగా మనము ఇప్పుడు చిన్న మొక్క ఆరంభదశ నుంచి ఫల పుష్ప,కల్ప మర్రి వృక్షాయుత వేరు అనుసారికములో చిన్న చీమ ఆధారితక్రమము నుంచి 84లక్షల జీవరాశులతో రూపొందింపబడిన మానవయంత్రాంగ పరికరాలము.

Download PDF Now