విద్యా విషయాలు

35.మన అనుభవంలో వెలువరింపబడిన కాంతి ప్రసారం చేత నిరంతర గమనపూర్వకాకంలో కాలక్రమంలో ప్రయాణం చేసే విధానము :

ఇప్పటి వరకు అన్ని కాలాల అనుభవపూర్వక నడకన తెరరంఘ పాత్రపోషణాయుత ప్రవర్తనానియమావళి యొక్క అనుభవ లోతులు మరియు ఒక్కొక్క కాలగర్భం లోంచి పుట్టుకొచ్చిన మాండలికపనిక్రమ అనుభవ లోతులు అన్నవి నాలో ఎంతటి లోతుల్లో ఉన్నాయో కూడా తెలీక గతస్థితి యొక్క ఋణభారముల నడుమున కాలము నిర్ణయించిన సమయస్థితి ప్రకారంగా కాలక్రమ అనుభవపూర్వక దారులు ఎలా కదులుతుంటే అలా మానవయంత్రాంగ పరికరములోని జీవం కదిలి తెరరంఘంపై జీవిత చదరంఘ నాటకీయత అన్నది సాగుతున్నది.నన్ను నేను ఎరుగు సమయము కాలంలో ఆసన్నమైతే అన్ని కాలాల అనుభవ లోతుల్లో రెండు కనుబమ్మల మధ్య ప్రకృతి యొక్క అణువు జ్ఞానేంద్రియాల ఏకంచేత గమనముగా మారుతూ ఒక తీగ అలవరికలో జ్ఞానేంద్రియాల ఏకంచేత గమనిస్తూ పోవుట యందు అది పలానా అని కచ్చిత గమనిక వేసి గమనార్హంలో విషదీకరింపబడుటలో అది సరియైన దారి అలవరికతో కూడుకోబడిన తీగనేనని లోకగమనం నిర్దారించుట ద్వారా జ్ఞానేంద్రియాలు ఏకీకృతమై మనస్సు అద్దంలోని దారి కాలసమయస్థితి ప్రకారంగా ఎట్లా కదులునో అదే విధంగా గమనములో కదులుతూ కాలక్రమంలో నేను ముందుకు సాగుటకు ఉండును.అలా అంతటా అనుభవపూర్వక దారులలో జ్ఞానేంద్రియాలు ఏకీకృత నిర్వహణకు రావుటకు యందు గమనము గ్రహీతంగా మారుతూ నిరంతర కాలక్రమంలో గమనపూర్వకంగా ప్రయాణించుటకు గాను నా యొక్క అనుభవ పూర్వకంలో వెలువరింపబడిన భూపొరలోని సారాంసయుత తీగలలో సారము పెంపొందింపబడుతూ ప్రకృతి వర్ణముల కతభోషితమైన సహజసిద్దమైన కాంతి నా యొక్క నిరంతర ప్రయాణమునకు అనగా రేత్రింబవల్లు అన్నది లేక గమనములో ప్రయాణించుటకు సహకరించును.

Download PDF Now